BBC Special Story on Baahubali 2 Collections

Baahubali 2 special story in bbc

Baahubali The Conclusion, Baahubali The Conclusion BBC, BBC Special Story Baahubali 2, BBC Baahubali The Conclusion, BBC Rajamouli Interview, Baahubali 2 Magnum Opus, Baahubali 2 8 Days Collections, BBC News Baahubali 2, Baahubali 2 Hollywood Woos, Baahubali 2 Overseas Collections, BBC Baahubali 2

Baahubali The Conclusion 920 Collections in 8 Days. BBC Special Stroy Coverage and Woos on Rajamouli's Magnum Opus Collections.

బాహుబలి-2 గురించి బీబీసీలో స్టోరీ

Posted: 05/06/2017 03:41 PM IST
Baahubali 2 special story in bbc

బాహుబలి 2 కలెక్షన్లు కుమ్ముడు ఇప్పట్లో ఆగేలా లేదు. వెయ్యి కోట్ల కలెక్షన్లు మరోక రోజు మాత్రమే సరిపోతుందేమోననిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 920 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో 270 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 124 కోట్లు వసూలు చేసి ఔరా అనిపిస్తోంది. శనివారం ఆదివారం ఈ ప్రభంజనం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక బాహుబలి-2 హవా విదేశీ మీడియాకు పాకింది. అంతర్జాతీయ సంస్థ బీబీసీ బాహుబలి ది కంక్లూజన్ కొనసాగిస్తున్న కలెక్షన్ల ప్రవాహం గురించి ఓ స్పెషల్ కథనాన్నే ప్రసారం చేసింది. ముఖ్యంగా ఈ భారీ విజువల్ వండర్ గురించి.. యూఎస్, యూకే లో కొనసాగిస్తున్న అరాచకం గురించి అందులో ప్రత్యేకంగా పేర్కొంది. అంతర్జాతీయ మూవీ క్రిటిక్ మైక్ మాక్ చాహిల్ల్ కూడా కలెక్షన్లపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రాజమౌళి, అనుష్క లతో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా అందులో ఉంది.

ఇండియాలో గొప్ప వీరులు ఎంతో మంది ఉన్నారని, వారిని మా దగ్గరి దర్శకులు సరిగ్గా వాడుకుంటే ఇంత కన్నా అద్భుతమైన చిత్రాలు తీస్తారని రాజమౌళి అందులో పేర్కొన్నాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  8 Days Collections  BBC Story  

Other Articles

Today on Telugu Wishesh