Anushka Shetty as Princess Devasena look regal

Anushka as kuntala princess devasena

Baahubali 2, Baahubali 2 New Poster, Baahubali 2 Anushka, Anushka Kuntala Princess, Kuntala Princess Devasena, Anushka as Devasena, Devasena Anushka, Actress Anushka New Poster, Baahubali 2 Anushka New Poster, Anushka Graphics Baahubal 2, Anushka Prabhas Baahubali 2, Kuntala Kingdom Princess

Baahubali 2 team released New Poster. Anushka Shetty as Kuntala Princess Devasena look regal. Baahubali 2 will see Devasena as a skilled and beautiful warrior.

ఫోటో స్టోరీ: కుంతలా యువరాణి దేవసేనగా అనుష్క

Posted: 04/26/2017 10:50 AM IST
Anushka as kuntala princess devasena

ది బిగినింగ్ లో కేవలం బంధీ గా లిమిట్ రోల్ కు పరిమితమైపోయిన అనుష్క, పార్ట్ 2 లో చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా అనుష్క, రమ్యకృష్ణల మధ్య వచ్చే సుమారు 20 నిమిషాల ఎపిసోడ్ ఎమోషనల్ గా సినిమాకే హైలెట్ అవుతుందని రాజమౌళి స్వయంగా చెప్పాడు కూడా. దీంతో జేజేమ్మ రోల్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే కుంతలా రాజ్య యువరాణిగా ఓవైపు రాజసం ప్రదర్శిస్తూనే, మరోవైపు గ్లామర్ తో ఆకట్టుకునేందుకు అనుష్క రెడీ అయిపోతుంది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ను బాహుబలి టీం వదలింది. బ్లూ కలర్ చీరలో రాణి వాసంలో ఠీవీగా కూర్చున్న అనుష్క ఫోటో ఓ దాన్ని రిలీజ్ చేసింది. యుద్ధంలో అమరేంద్రుడికి సాయం చేయటమే కాదు, రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో పండించి ఉండే ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.

ఇక అప్పట్లో సైజ్ జీరో సినిమా కోసం అమాంతం పెరిగిన అనుష్క స్లిమ్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అందుకే మాగ్జిమమ్ గ్రాఫికల్ వర్క్స్ లోనే అనుష్కను అందంగా చూపించేందుకు జక్కన్న యత్నించాడంట. ఆ లెక్కన ఇక్కడ ఫోటోలో ఉంది నేచురల్ బ్యూటీ కాదన్న మాట. మరి ఈ అర్టిఫీషియల్ అందాలు సినిమాను దెబ్బతీయవు కదా అని ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Anushka  Devasena New Poster  

Other Articles