Chennai Court summons Kamal Haasan | చెన్నై కోర్టు సమన్లతో చిక్కుల్లో లోకనాయకుడు.

Kamal haasan summoned by tamil nadu court

Kamal Haasan, Kamal Summons, kamal Haasan Chennai Court, Kamal Haasan Anti Mahabharata Comments, Hindu Makkal Katchi Kamal Haasan, Kamal Anti Hindu Comments, Mahabharata Kamal Haasan, Kamal Court Summons, Vallioor Court Kamal Haasan

Kamal Haasan summoned by Chennai Court for remarks on Mahabharata. Hindu Makkal Katchi (HMK) of the Tirunelveli district of Tamil Nadu, that filed the PIL against Haasan in Vallioor Court. They also dubbed him as an anti-Hindu. Meanwhile, Pranavananda Swami from the Basaveshwara Mutt also filed a police complaint against Haasan for the same remarks, demanding an apology from the actor.

కమల్ కు మద్రాస్ హైకోర్టు సమన్లు

Posted: 04/21/2017 04:24 PM IST
Kamal haasan summoned by tamil nadu court

సీనియర్ హీరో కమల్ హసన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహాభారతంపై ఆయన చేసిన కామెంట్లకు గానూ చెన్నైలోని ఓ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ దాఖలైన పిల్ పై స్పందించిన కోర్టు ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపింది.

ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... మహాకావ్యంగా భావించే భారతంలో ఓ మహిళ అవమానానికి గురైంది. పాంచాలిని(ద్రౌపది) ని పాండవులు జూదంలో పావులా వాడుకున్నారు. అయినా మన దేశం ఇంకా మహాభారతాన్నే ఇతిహాసంగా గౌరవిస్తోంది అంటూ కామెంట్లు చేశాడు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. తిరునెల్ వేలికి చెందిన హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ వల్లియూర్ కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసింది. అదే సమయంలో పాండవ స్వామి అనే మఠం పోలీస్ ఫిర్యాదు కూడా చేసింది.

కమల్ కు వివాదాలు కొత్తేం కాకపోవచ్చు. కానీ, మతాలను దెబ్బతీసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవి. ఆయన క్షమాపణలు చెప్పేదాకా పోరాటం కొనసాగిస్తామని పాండవ స్వామి మఠ నిర్వాహకులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahabharata  Kamal Haasan  Chennai Court  Summons  

Other Articles