పూనం ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఛా.. గూగుల్ ఎంత పని చేసిందసలు | Google Suspends Poonam Pandey’s New App.

Poonam pandey app suspended by google

Poonam Pandey App, Poonam App Ban, Google Poonam Pandey, Poonam Sexy App, Poonam Adult Content App, Google Shock Poonam, Google Ban Bollywood Actress App, Actress App Ban, Adult Content Actress App, Poonam FIre on Google

Google banned Poonam Pandey's new app due to over adult content dose. Poonam Promised fans it will be back in few days.

పూనం యాప్ ను బ్యాన్ చేసిన గూగుల్

Posted: 04/19/2017 04:39 PM IST
Poonam pandey app suspended by google

తన సెక్సీ వేషాలతో సెన్సేషనల్ అయిన పూనం పాండేకు గూగుల్ గట్టి షాకే ఇచ్చింది. తన పేరిట విడుదల చేసిన యాప్ ను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అడల్ట్ కంటెంట్ డోస్ ఎక్కువగా ఉన్నందున ఆ యాప్ ను కొనసాగించటం కుదరదని పేర్కొంటూ గూగుల్ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

కానీ, పెద్ద పెద్ద పోర్న్ సైట్లు, అడల్ట్ మాగ్జైన్లకే యాప్ లు ఉండగా లేంది, తనకు ఉంటే తప్పేంటని పూనం ప్రశ్నిస్తోంది. అయినా ఫోటోల్లో తానేం న్యూడ్ గా లేను కదా! అయినా ఎందుకు ఇలా చేశారంటూ గట్టిగానే నిలదీస్తోంది. లాజికేగా... ఏదీ ఏమైనా త్వరలో తన టీం ఈ సమస్యను పరిష్కరించి త్వరలోనే అందుబాటులోకి తెస్తానని ఫ్యాన్స్ ను ఊరడిస్తోంది. రెండు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 17 తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ను విడుదల చేసిందీ సెక్సీ స్టార్. అంతేకాదు ఇలా విడులయ్యిందో లేదో గంటలో అలా 15 వేల మంది దీనిని ఇన్ స్టాల్ చేసుకున్నారు కూడా. అయితే యాప్ ప్రమోషన్ కోసం వాడిన ఫోటోనే ఓ రేంజ్ లో ఉండటంతో అందులో కంటెంట్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందనే అభిప్రాయానికి వచ్చిన గూగుల్ దానిపై వేటు వేసింది.

ఇక సెలబ్రిటీలు ఈ మధ్య తమ పేరిట ప్రత్యేక యాప్‌లు విడుదల పరిపాటిగా మారిపోయింది. సచిన్, సల్మాన్ ఖాన్ లతోపాటు సోనమ్ కపూర్, అలియా భట్, సన్నీలియోన్ లాంటి వాళ్లు తమ పేరుతో యాప్ లను రిలీజ్ చేశారు కూడా. వారికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫొటోలు ఎప్పటికప్పుడు అందులో ఫ్యాన్స్ కోసం అందుబాటులో ఉంటాయి. అయితే వీరందరిలో కన్నా పూనం యాప్ కాస్త స్పెషల్ గా ఉండబోతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Poonam Pandey App  Google Ban  

Other Articles