రేప్ లు, కండోమ్ యాడ్, బూతు వీడియోలు.. ఓన్లీ రీజన్ సన్నీ| Sunny Leone only reason for adukl content in India.

Sunny leone condom advert under fire

Sunny Leone, Sunny Leone Controversies, Sunny Leone Posters Fire, Sunny Leone Hot Ad, Sunny Leone Condom Ad, Sunny Leone Woman Organisations, Sunny Leone Hot Expressions

Inspired by Sunny Leone Indian Couple Make out Live. Republican Party of India (RPI) felt and they objected to Sunny Leone’s ad because of her hot expressions in which we see her in Indian attire delivering inviting expressions. They took the issue to the Information & Broadcasting Ministry and asked the government to take action against the condom ad. Otherwise, they are ready to approach State Women’s Commission for the ban of the ad. The women’s wing of RPI thinks that the ad is unethical and against religion and spiritual values.

కండోమ్ యాడ్.. సన్నీ పోస్టర్లు దహనం

Posted: 04/19/2017 11:57 AM IST
Sunny leone condom advert under fire

సన్నీలియోన్ చుట్టూ వివాదాలు రాజుకోవటం కొత్తేం కాదు. ఓ కండోమ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్న సన్నీ చేసిన యాడ్ లపై గతంలోనూ తీవ్ర దుమారం రేగింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇలాంటి వాళ్లే కారణమంటూ ఓ నేత సన్నీపై విరుచుకుపడ్డాడు. ఇప్పడు ఆమె చేసిన మరో యాడ్ వివాదాస్పదంగా మారింది. ఈ మాజీ శృంగార తార ఇందులో అసభ్యకరమైన హవభావాలను ప్రదర్శించిందని, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్న సమయంలో టీవీల్లో యాడ్ రావటం ఇబ్బంది కరంగా ఉందని పలు మహిళా సంఘాలు రాధ్దాంతం చేశాయి.

మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ యాడ్ ఇంకా కొనసాగుతుండటంతో చిర్రెత్తుకొచ్చిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే మహిళా సంఘం ఏకంగా సన్నీ పోస్టర్లను దహనం చేసేసింది. యాడ్ లో సన్నీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు పురుషులను రెచ్చగొట్టేలా ఉందంటూ వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇది హిందూ వివాహ సంప్రదాయన్ని దెబ్బ తీసేలా నైతిక విలువలను, మతాన్ని, ఆధ్యాత్మిక విలువలను కించపరిచేలా ఉందనేది వారి ప్రధాన ఆరోపణ. అయితే వాటన్నింటిని ఫాలో అవుతూ పాటిస్తూ కూడా మగాళ్లను రెచ్చగొట్టొచ్చా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న.

ఇక భార్య, భర్తల ప్రైవేట్ వీడియోలు పోర్న్ సైట్లలో దర్శనమివ్వటం ఈ మధ్య బాగా జరుగుతున్న విషయం తెలిసిందే. డబ్బు కోసం ఆశపడుతున్న కొన్ని జంటలు వీటిని అమ్మకానికి పెట్టేస్తున్నాయి. దీనిపై సర్వే జరిపిన ఓ సంస్థకు షాకింగ్ విషయాలే వెలుగు చూశాయి. సన్నీ లియోన్ లాంటి బాలీవుడ్ స్టార్ల గతం అదే కదా. కేవలం డబ్బు కోసం వాళ్లు అలాంటి ఫీట్ చేశారు కదా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారంట. ఇలాంటి వ్యవహారాలు ఒక రకంగా తప్పు అయినప్పటికీ, ఇల్లీగల్ కాకపోవటమే వాళ్లు ఇలా చేయటానికి రీజన్ గా మారిందని, పోర్న్ స్టార్ల జాబితాలో కేవలం సన్నీ ఒక్కటే లేదన్నది పలువురి అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Hot Condom Ad  Posters Fire  

Other Articles