విడాకుల తర్వాత అమల వీర విహారం | Post divorce Amala Paul sizzles on JFW.

Amala paul jfw magazine photoshoot

Amala Paul, Amala Paul JFW Magazine, Amala Paul New Photo Shoot, Amala Paul Spicy, Amala Paul Post Divorce, Amala Paul Hot

Amala Paul JFW Magazine Photoshoot April Edition 2017.

అమలాపాల్ న్యూ హాట్ ఫోటో షూట్

Posted: 04/14/2017 01:31 PM IST
Amala paul jfw magazine photoshoot

విడాకుల తర్వాత అమలా పాల్ కు దొరికినంత స్వేచ్ఛ మరెయిత సెలబ్రిటీకి దొరికి ఉండదేమో. ఓవైపు సినిమాలతో బిజీ అయిపోవటంతోపాటు వెకేషన్ల పేరిట దగ్గరి మనుషులతో ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ మొదట్లో స్కిన్ షో కి అంత ఇంట్రస్ట్ చూపించని అమలా డైవోర్సీగా మారిపోయాక మాత్రం చెలరేగిపోతుంది.

నేను మంచి జ్ఞాపకాలను మాత్రమే గుర్తుంచుకునేందుకు ఇష్టపడతాను. నా గతాన్ని అక్కడే వదిలేసి ముందుకెళ్లాలని అనుకుంటాను' అంటూ విడాకులపై రియాక్ట్ అయిన అమల తన కెరీర్ కోసం ఏమైనా చేసేందుకు రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేనా ఎక్స్ పోజింగ్ ఏ మాత్రం వెనకాడకుండా దూసుకుపోతుంది. ఆ మధ్య సుదీప్ హెబ్బులి కోసం చిట్టి పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన అమలా రీసెంట్ గా JFW మేగజైన్ కవర్ పేజ్ పై కూడా ఎక్కేసింది.    అమలాపాల్ స్పైసీ ఫోటోలు

సమ్మర్ వేర్ అంటూ టాప్ వదిలేసి ఓ బ్లాక్ టాప్ మాత్రమే తగిలించి..ఓ మాంచి పోజ్ ఇచ్చేసింది. ఇక ఫోటో షూట్ లో ఓ రెడ్ మినీ స్కర్ట్ లో వగలను ఒలకబోసింది. డార్క్ స్కిన్ తో అమల చేసిన ఆ షూట్ పక్కనున్న సముద్రానికే సెగలు రేపేలా ఉంది మరి. ఇక్కడో స్పెషాలిటీ ఏంటంటే... ఇంతకు ముందు ఇదే కవర్ పేజీపై మెరిసిన అమలకు, ఇప్పుటి అమలకు అందం డబుల్ అయిపోవటం. మరి ఇదంతా చూశాక కూడా ఆమెను హాట్ అనకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Hot Photo Shoot  FW Magazine  

Other Articles

Today on Telugu Wishesh