ఒంటిపై ఆ బరువులను నిలుపుకోలేనంటోన్న మోడల్ Playboy model Elif Celik saucy snaps rackup instagram fans

Playboy model racked up thousands of instagram fans

playboy model, Elif Celik, turkey model, hot saucy snaps, instagram, most poplar model, playboy model snaps, elif celik saucy snaps, turkey model hot photos

Elif Celik, PLAYBOY model, from Turkey has racked up thousands of Instagram fans thanks to the sexy photos she shares online and becoming most popular.

ఒంటిపై ఆ బరువులను నిలుపుకోలేనంటోన్న మోడల్

Posted: 04/08/2017 05:02 PM IST
Playboy model racked up thousands of instagram fans

మోడల్ అందులోనూ ప్లేబాక్ మోడల్. ఇక చెప్పేదేముందీ.. మీకు దాదాపుగా మ్యాటర్ అర్థమైయ్యే ఉంటుంది. ప్లేబాయ్ లో ఓ రేంజ్ లో రాణిస్తున్న మోడల్ ఎలిఫ్ సిలిక్, తన అభిమానుల సంఖ్యను పెంచుకోవాలని భావించింది. అలా అనుకుందో లేదో.. క్రమక్రమంగా అమెకు అభిమానుల తాకిడి ఎక్కువైంది. అమె ఫాలోవర్లు, అమె చేసిన పోస్టులన్నింటికీ లైక్ లు, కామెంట్లు పెడుతూ బిజీగా మారుపోతున్నారు. అమె ఏప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా..? లైకులు ఎప్పుడు కోడదామా అంటూ అభిమానులు వెర్రివాళ్లై ఎదురుచూస్తున్నారంటూ నమ్మండీ..

అమె పోస్టులకు ఎలాంటి కామెంట్లు పెడదామా..?  అంటూ కూడా అభిమానులు ముందుగానే అలోచించేస్తున్నారు. ఇంతకీ అమె ఏ ఫోటోలను అప్ లోడ్ చేస్తుందో తెలుసా.? తాను వంటిపై ఆ బరువులను మోయలేనన్నట్టుగా అమె ఫోటోలు అభిమానులకు చెబుతున్నాయట. ఇంతకీ అ బరువులేంటి అంటే అమె దేహాన్ని కప్పే వస్త్రాలే. ఇటీవల అమె తన హాట్ ఫోటోల నుంచి క్రమంగా నూలుపోగు లేని ఫోటోలను తన ఇస్ట్రాగ్రామ్ లో పెడుతూ వస్తుందట. దీంతో అమెకు ఒక్కసారిగా అభిమానుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయిందని టాక్.

ఎలిఫ్ సిలిక్ ఎప్పుడు ఏ ఫోటో పెడుతుందా..? దానికి ఎలాంటి కామెంట్ పెట్టాలా..? అన్న స్థాయిలో అమె ఫోలోవర్స్ ను పెంచేసుకుంది. ఎలిఫ్ సిలిక్ టర్కీకి చెందిన మోడల్ కానీ ప్లేబాయ్ ద్వారా అమెకు మంచి గుర్తింపు లభించింది. వాస్తవానికి ఈమె డాన్సర్ కావాలని భావించింది. కానీ ఆ రంగంలో రాణించలేక చివరకు మోడల్ గా మిగిలిపోయింది. అయితేనేం.. ఇక్కడ కూడా అమెకు అభిమానుల తాకిడి అధికంగానే వుంది. అమె ప్రతి ఫోటోలో ఎప్పడు తన వంటిపైనున్న ఏదోవస్త్రాన్ని తొలగిస్తూనే ఫోటోలకు ఫోజులిచ్చి.. కుర్రకారు మతులు పోగొడుతుంది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : playboy model  Elif Celik  turkey model  hot saucy snaps  instagram  

Other Articles