జై లవ కుశ.. మూడు రోల్స్ చూపించేశారుగా...| Jai Lava Kusa three roles reveal in motion poster.

Jai lava kusa title logo and motion poster released

Jai Lava Kusa, Jai Lava Kusa First Look, Jai Lava Kusa Logo Launch, Jai Lava Kusa First Look, Jai Lava Kusa Motion Poster, Jai Lava Kusa Poster, NTR 27 Title, NTR New Movie Title

Junior NTR 27th movie title confirmed as Jai Lava Kusa. Logo launched on Sri Rama Navami. Three characters revealed in motion poster.

జై లవ కుశ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్

Posted: 04/05/2017 10:45 AM IST
Jai lava kusa title logo and motion poster released

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. జై లవ కుశ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇంత కాలం చెప్పుకున్నాం. అయితే దాన్నే కన్ఫర్మ్ చేస్తూ శ్రీరామ నవమి సందర్భంగా పోస్టర్లు, మోషన్ పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

పవర్ ఫేం బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇందులో తారక్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు అదే విషయాన్ని ధృవీకరిస్తూ లవ, కుశులతోపాటు రావణాసురుడి బొమ్మలతో కూడిన మోషన్ పోస్టర్ వెలువడింది. ఆ లెక్కన్న నెగటివ్ రోల్ ఉంటుదన్న విషయం కూడా ఖరారయినట్లే.

 

ఇక రాశీ ఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత కూడా ఓ గెస్ట్ రోల్ పోషిస్తుందన్న వార్త హల్ చల్ చేస్తుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. దీపావళికి చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్సు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor NTR  Jai Lava Kusa  Logo and Motion Poster  

Other Articles