బికినీలో రెచ్చిపోయిన రత్తాలు.. ఏ సినిమా కోసమో తెలుసా? | Raai Laxmi bikini for bollywood debut.

Raai laxmi first bikini from julie 2

Actress Raai Laxmi, Laxmi Raai Julie 2, Julie 2 Actress, Julie 2 Bikini, Raai Laxmi Bikini Show, Raai Laxmi Twitter, Raai Laxmi Two Piece Bikini

Actress Raai Laxmi first biki for Bollywood movie Julie 2. She shares it on Her Twitter.

జూలీగా బికినీలో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ

Posted: 03/20/2017 12:42 PM IST
Raai laxmi first bikini from julie 2

పెద్దగా హిట్లు లేకపోయినా సరే ఇన్నాళ్ల కెరీర్ ను కేవలం గ్లామర్ తోనే నెట్టుకు రావటం అన్నది మాములు విషయం కాదు. కానీ, రాయ్ లక్ష్మీ (లక్ష్మీ రాయ్) విషయంలోనే అది ఎందుకో అలా జరిగిపోతుంది. ఫేడ్ అవుట్ అయిపోయాక స్టార్ హీరోయిన్లను సైతం పక్కన పడేసే ఈ రోజుల్లో కేవలం ఐటెం గర్ల్ వేషాలతోనే దాదాపు అర కెరీర్ ను సాగించేసింది ఈ కన్నడ భామ.

అది చాలదన్నట్లు పవన్, చిరు లాంటి స్టార్ల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఓ బాలీవుడ్ సినిమా కూడా ఉంది. అదే జూలీ-2. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ అయిపోగా అందులో తన లుక్కు విషయంలో ఎలాంటి ఫోటోలు లీక్ చేయకుండా జాగ్రత్తపడింది. ఇక ఇప్పుడు రిలీజ్ దగ్గరపడుతుండటంతో వాటిని బయటపెడుతోంది.

మాములుగానే రచ్చ చేసే రత్తాలు ఈ సినిమా కోసం బికినీలో అందాల ఆరబోత చేసింది. పింక్ అండ్ మల్టీ కలర్ తో కూడుకుని ఉన్న టూపీస్ బికినీ ఫోటోను పెట్టేసింది. కుర్రాళ్లని రెచ్చగొట్టడంలోనూ ఆమె ముందు వరసలో ఉంటోంది. ` జూలీ-2 లో నా తొలి బికినీ స్టిల్ ఇది. చూసి ఆస్వాదించండి` అంటూ ట్విట్టర్లో అప్ లోడ్ చేసింది. వీలు దొరికినప్పుడల్లా ఐటెం సాంగ్ లోనే రెచ్చిపోయే రాయ్ ఇప్పుడు మిడిసిపడుతున్న అందాలను ఇలా పెట్టేస్తే తట్టుకోగలమా?. చూస్తుంటే హాట్ నెస్ ఓవర్ లోడ్ అయినట్లు లేదు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Laxmi  Julie 2  Bikini Show  

Other Articles

Today on Telugu Wishesh