కాటమరాయుడి నెగటివ్ ఫీడ్ బ్యాక్.. మంచిదేనంట! | Anup failed to impress with Katamarayudu tracks.

Katamarayudu songs losing sheen one by one

Pawan Kalyan, Katamarayudu Pre Release Function, Anup Rubens Katamarayudu, Katamarayudu Songs Failed, Katamarayudu Audio Review, Katamarayudu Audio Negative Talk

Pawan Kalyan's Katamarayudu Losing Sheen with Songs. Anup Rubens who usually scores mellifluous melodies failed to impress even in that department. Fans have lost hopes on the remaining songs that they are simply waiting for the theatrical trailer. They wish trailer would be good enough to build hype around the movie. Katamarayudu is just a week away from hitting the marquee and there is not much buzz around it in spite of being the first biggie to hit the screens this summer.

కాటమరాయుడు పాటలు.. ఎందుకిలా జరిగింది?

Posted: 03/18/2017 11:34 AM IST
Katamarayudu songs losing sheen one by one

పాట పాటకు కాటమరాయుడి పై నెలకొంటున్న బజ్ మెల్లిగా తగ్గిపోతుంది. మిర మిర మీసం పాట సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేయగా, ఆ తర్వాత వచ్చిన పాటలన్నీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. సరిగ్గా అదే టైంలో బాహుబలి-2 ట్రైలర్ రావటంతో కాటమరాయడు నుంచి ఆటోమేటిక్ జనాలు డైవర్ట్ అయిపోయారు. నిజానికి ఖైదీ నంబర్ 150 పాటలతో పదేళ్ల తర్వాత కూడా చిరు మెల్లి మెల్లిగా హైప్ ను పెంచేసుకుని ఎంత బ్లాక్ బస్టర్ కొట్టాడో చూశాం. మరి పవన్ ఆ ప్రయత్నంలో ఫెయిలయ్యాడా? అన్న డిస్కషన్ ఫిల్మ్ నగర్ లో మొదలైంది.

క్లాస్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనూప్ తో మాస్ బీట్స్ చేయించాలనుకున్న డాలీ డెసిషనే టోటల్ రాంగ్ అని ఇప్పుడు అనుకుంటున్నారు. పాటల్లో ఒక్కటి కూడా ఛార్ బస్టర్ లక్షణాలు లేవనే టాక్ వినిపించింది కూడా. రీమేక్ కావటం, పైగా టీజర్ డైలాగ్ ఒరిజినల్ వీరమ్ (వీరుడొక్కడే) లో కూడా సేమ్ ఉండటంతో మక్కికి మక్కీ దించేశారా? అన్న డౌట్లు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు పవన్ కాస్టూమ్స్ పైన కూడా పెదవి విరుపులు పడటం తెలిసిందే. ఇప్పటిదాకా పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన చిత్రాల్లో పాటలదే కీ రోల్ అయ్యింది. దీంతో అభిమానుల్లో కాస్త కంగారు నెలకొంది.

అయితే ఈ టైంలో అలాంటి నెగటివ్ ఇంపాక్టే సమ్మర్ రేసులో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేందుకు హెల్ప్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ తో అంచనాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. మరో వారం మాత్రం మిగిలి ఉండటం, ఇప్పటికే టికెట్ల కోసం బుకింగ్ మొదలవ్వగా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.  ఏమో ఏమో సాంగ్ కోసం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan kalyan  Songs  

Other Articles