హీరోయిన్ సెక్స్ టేప్ పోర్న్ సైట్ లో.. కేసు కోర్టులో... | Mischa Barton sex tape prompts legal action.

Actress takes legal action over naked video

Actress Mischa Barton, Mischa Barton Sex Tape, Mischa Barton Legal Action, Mischa Barton Video, Revenge Pornography on Actress, Actress Porn Video, Mischa Barton Naked Video, Heroine Legal Action

Rumored Mischa Barton sex tape blasted as 'revenge pornography': Mischa says that Sex Tape Filmed Without her Consent. Actress takes legal action over naked video and images leak.

పోర్న్ సైట్లపై హీరోయిన్ న్యాయపోరాటం

Posted: 03/16/2017 03:19 PM IST
Actress takes legal action over naked video

హీరోయిన్ల వ్యక్తిగత వివరాలు ఇప్పుడు నెట్ కు ఎక్కి రచ్చ చేయటం చాలా కామన్ గా మారిపోయిన విషయం. అయితే తమ ప్రమేయం లేకుండా లీక్ అవుతున్న వాటి విషయంలో కిక్కురుమనకుండా సైలెంట్ ఉండి, వాటిని ఖండిస్తున్న వారు ఎందరో. కానీ, ఇక్కడో నటి మాత్రం ఆ వీడియో తనదేనని ఒప్పుకోవటమే కాదు.. దానిపై ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమైపోయింది.

హాలీవుడ్ నటి మిస్చా బార్టన్ గతేడాది నుంచి ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది. ఆ సమయంలో అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు కొన్నాళ్ల క్రితం బయటపడ్డాయి. అయితే ఆ వీడియోలు ఇప్పుడు కొన్ని పోర్న్ సైట్ లో దర్శనమివ్వటం ఆమెకు ఆగ్రహాం తెప్పించిందంట. దీంతో కోర్టు మెట్లు ఎక్కింది. వారు 5 లక్షల డాలర్లు నన్ను డిమాండ్ చేశారు. నేను అందుకు ఒప్పుకోకపోవటంతో బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. చివరకు ఇలా వాళ్ల సైట్ లో పెట్టేసుకున్నారంటూ మండిపడింది.

తన అనుమతి లేకుండా పడక గది విషయాలను సీసీ కెమెరాలతో బంధించారని, పైగా వాటిని అమ్మి సొమ్ము చేసుకోవటం దారుణమని వ్యాఖ్యానిస్తోంది. ఇది ముమ్మాటికీ అత్యాచారం కంటే దారుణమైన అంశమన్న మిస్చా ఆ సైట్ల సంగతి న్యాయస్థానంలోనే తేలుస్తానని చెబుతోంది. ఇక కొన్నాళ్ల క్రితం హ్యారీ పోటర్ భామ ఎమ్మా వాట్సన్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురుకాగా, ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. గతంలో కూడా ఇలా కొన్ని పోర్న్ సైట్లు సెలబ్రిటీ లసెక్స్ వీడియోలకు బేరాలు పెట్టిన విషయం తెలిసిందే. కిమ్ కర్దాషియన్ తన భాయ్ ఫ్రెండ్ తో చేసిన వీడియోకు పోర్న్ హాబ్ రికార్డు ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Actress Mischa Barton  Sex Tape and Naked Photos  Porn Site  Legal Action  

Other Articles