ప్చ్. ఇంత చూపించినా ద(ది)శ తిరగటం లేదే! Disha Patani Hot Bikini Treat.

Disha patami bikini show treat

Actress Disha Patani, Disha Patani Bikini, Disha Patani Pink Bikini, Disha Patani Hot Photo, Disha Patani Social Media, Disha Patani Sizzles, Disha Patani Bikini Pic, Disha Patani New Photo Shoot, Disha Patani Hot, Disha Patani Spicy, Disha Patani Semi Nude

Actress Disha Patani Sizzles in Pink Bikini and Share that photo in her social media.

దిశా పటానీ బికినీ షోతో రచ్చ

Posted: 03/15/2017 03:02 PM IST
Disha patami bikini show treat

ఫస్ట్ మూవీనే అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ గ్లామర్ డాల్ కావటంతో బాలీవుడ్ లో తొందరగానే ఛాన్సులు పట్టేసింది దిశా పటానీ. ధోనీ, కుంగు ఫూ యోగా లాంటి రెండు క్రేజీ ప్రాజెక్టులు చేయటంతో గుర్తింపు వరకైతే బాగానే వచ్చింది గానీ ఆ తర్వాతే అసలు విషయం మొదలైంది. ప్రస్తుతం చేతిలో సింగిల్ సినిమా కూడా లేకపోవటంతో అవకాశాల కోసం ఆశగా చూస్తోంది.

ఇది చాలదన్నట్లు ఎక్కడి పడితే అక్కడ రెచ్చిపోతూ గ్లామర్ రసం ఓ రేంజ్ లో ఒలకబోస్తుంది. అయితే ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో చేసిన క్లీవేజ్ షో తీవ్ర వివాదం అయినప్పటికీ, కామెంట్లు చేసే వారికి తన బాడీ తన ఇష్టం అన్న చందాన పంచ్ లు ఇచ్చి సైలెంట్ చేసేసింది. ఇక ఇప్పుడు మరో హాట్ అండ్ సెక్సీ లుక్కుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

సోషల్ మీడియాలో సెగలు రేపటం కొత్త కాకపోయినా ప్రస్తుతం దిశా పెట్టిన ఓ బికినీ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతోంది. పింక్ కలర్ టూ పీస్ లో చెట్టు కొమ్మను పట్టుకుని ఆశగా దేని కోసమో ఎదురు చూస్తున్నట్లు ఫోజు ఇచ్చి బీచ్ లైఫ్ అంటూ కోటేషన్ పెట్టింది. అయితే అది సినిమా ఛాన్సుల కోసమా? లేక ప్రియుడు టైగర్ ష్రాఫ్ కోసమా? అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే ఇంత చేస్తున్నా దశ దిశ మారకపోవటమే ఇక్కడ కొసమెరుపు. ప్చ్. ఏం చేస్తాం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha Patani  Bikini Avatar  Hot Photo Shoot  

Other Articles