సుచిత్ర లీక్స్: తర్వాత ప్రియమణి వీడియోలేనా? | Suchitra hints Priyamani Videos.

Suchitra targets priyamani with personal videos

Singer Suchitra Karthik, Suchitra Priyamani, Actress Priyamani Private Videos, Priyamani Scandal, Actress Priyamani Private Photos, Priyamani videos leak, Kollywood Sex Scandals, Kollywood Singer Suchitra, Suchitra Leak, Suchi Leaks, Priyamani Videos, Priyamani Photos

Singer Suchitra Karthik hints Actress Priyamani photos and videos leak soon.

సుచిత్ర తర్వాతి టార్గెట్ ప్రియమణి

Posted: 03/06/2017 05:29 PM IST
Suchitra targets priyamani with personal videos

తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారంటున్న సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి సినీ ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు బయటకు వస్తున్న వైనం తెలిసిందే. ఇప్పటికే హన్సిక.. త్రిష.. ధనుష్.. రానా.. అనిరుద్.. ఆండ్రియా తదితరుల ఫోటులు రావటం.. సంచిత శెట్టిదైతే నగ్న వీడియో బయటకు పొక్కటం షాకింగ్ గా మారింది.

సుచి లీక్స్ పేరిట కొనసాగుతున్న ఈ పర్వంలో నెక్ట్స్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా నుంచి మరో ట్వీట్ తెలుగు, తమిళ, మలయాళ చిత్రపరిశ్రమలో పెను సంచలనం రేపుతోంది. ఈ ట్వీట్ లో సినీ నటి ప్రియమణికి సంబంధించిన వ్యవహారాలు వెల్లడిస్తామని ప్రకటించారు. దీంతో జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రియమణితో సన్నిహితంగా ఉన్న సినీ ప్రముఖుల గుండెల్లో గుబులు రేగుతోంది.

మరోవైపు అభిమానుల్లో ఈసారి ప్రియమణి ఫోటోలు విడుదల చేస్తారా? వీడియో విడుదల చేస్తారా? అంటూ చర్చనడుస్తోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో మాత్రం ఈ ట్వీట్ కలకలం రేపుతోంది. కాగా,రహస్య ఫోటోలు విడుదలైన అనంతరం తన అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని తెలిపిన సుచిత్ర, ప్రైవసీ లాక్ పెట్టుకుంటున్నానని తెలిపింది. ఆ తరువాత ఆమె అకౌంట్ నుంచి వరుసగా వీడియోలు ఫోటోలు లీక్ కావడంతో, నమ్మితే నమ్మకపోతే మానేయండి, తన అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని ఒక సారి చెప్పింది. ఆమె భర్త తన భార్య మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పగా ఆమె మాత్రం తాను చేసిన ఆరోపణలను వ్యతిరేకించే కోలీవుడ్ ప్రముఖులెవరైనా బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Priyamani  Singer Suchitra Karthik  Personal Videos  

Other Articles