ఎక్స్ పోజింగే కాదు.. రెమ్యునరేషన్ కూడా ఎక్కువే Anasuya Glamour show at Winner Pre Release event.

Anasuya ready for more item songs

Anchor Anasuya, Anasuya at Winner Pre Release Event, Anasuya Hot Songs, Anasuya Hot Show, Anchor Anasuya Adjusting Dress, Anchor Anasuya Exposing, Anasuya Remuneration, Anasuya Winner Item Song, Anasuya Cleavage Show, Anasuya Rakul

Anchor Anasuya ready for more Item Songs.

అనసూయ ఇక ఐటెం గానే ఫిక్సా?

Posted: 02/20/2017 01:02 PM IST
Anasuya ready for more item songs

రెగ్యులర్ హీరోయిన్లకు తానేం తక్కువ కాదంటూ హాట్ యాంకర్ అనసూయ డోస్ ను నానాటికీ పెంచేస్తోంది. మూడు పదుల వయసు పైబడిన ఈ భామ తెలుగు బుల్లితెరకు పొట్టి డ్రెస్సుల సంస్కృతిని పరిచయం చేసింది. గతేడాది రెండు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో మెరిసిన అనసూయ, రీసెంట్ గా ఐటెం బాంబుగా కూడా మారిపోయిన విషయం తెలిసిందే కదా. అదేనండీ విన్నర్ సినిమాలో సూయ. సూయ.. అంటూ సాగే సాంగ్ లో మెగా మేనల్లుడితో స్టెప్పులేసింది.

అయితే ఈ జర్నీ ఇక్కడితోనే ఆగదని మున్ముందు మరిన్ని ఉంటాయని సంకేతాలు అందిస్తోంది. థమన్ బీట్ కు తగ్గట్లు మరో యాంకర్ సుమ పాడిన ఆ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తుండటంతో సంబరపడిపోతూ మున్ముందు మరిన్ని ఐటెంలకు రెడీ అని చెబుతోంది. నిజానికి క్షణం సినిమాలో నాన్ గ్లామర్ రోల్ లో కనిపించిన తర్వాత కూడా అనసూయకు భారీ ఆఫర్లే వచ్చాయి. కానీ, ఏ ఒక్కదానికి ఒప్పుకోకుండా ఆశ్చర్యపరిచింది. మాంచి రెమ్యునరేషన్ తోపాటు పాట క్రేజీగా ఉంటే తాను రెడీ అని అనౌన్స్ చేసింది కూడా.

కేవలం సీరియస్ రోల్సే కాదు.. ఐటెం గర్ల్ గా అంతకు మించి సెక్సీ పాత్రల్లో తన సత్తా ఏంటో చాటుతానంటూ హింట్ ఇచ్చేసింది కూడా. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ చిన్న గౌన్ లో హాట్ గా రెడీ అయి వచ్చిన అనసూయ అందరి కళ్లు తనపైనే పడేలా చేసుకుంది.  పాపం సినిమా లో హీరోయిన్ అయిన రకుల్ కంటే ఐదు నిమిషాల ఐటెం లో మెరిసిన అనసూయ పైనే అక్కడి కళ్లన్నీ పడిపోతే ఎలా చెప్పండి?

 

వీటిని కూడా చదవండి... 

బుద్ధుడి ముందు ఐటెం సాంగా?

పర్సనల్ వీడియో కావాలనే లీక్ చేసిందంట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  Hot Show  Winner Pre Release Event  

Other Articles