పోస్టర్ ఖర్చులు కూడా రాలేదా? | Will Singham 3 recover Luckunnodu Loss.

Malkapuram siva kumar hopes on singham 3

Singham 3 Nizam Rights, Luckunnodu Singham 3, Singham 3 Collections, Singham 3 Malkapuram Siva Kumar, Luckunnodu Loss, Malkapuram Siva Kumar Interview

Singham 3 was originally supposed to release on January 26 but because of the Jalikattu issue in Tamil Nadu, it was postponed. Therefore Luckunnodu which was supposed to release on February 3 was advanced to January 26 to cash in on the holiday and weekend. The Nizam rights to Luckunnodu were bought by Malkapuram Siva Kumar too for a price of Rs 1.10 crore. With Singham 3 having been postponed, Siva Kumar had booked the theatres in advance and therefore decided to go ahead with Luckunnodu. However, the movie turned out to be a disaster and Siva Kumar could not recover even the wall poster costs.

విష్ణు దెబ్బేశాడు.. సూర్య ఏం చేస్తాడో?

Posted: 02/09/2017 09:18 AM IST
Malkapuram siva kumar hopes on singham 3

టాలీవుడ్ లో ఎవరూ ఊహించని రీతిలో పెద్ద సినిమాలు దెబ్బపడుతున్న వేళ, ఉన్నపళంగా తాను తీసుకున్న నిర్ణయం ఎంతటి నష్టాన్ని ఇచ్చిందో చెబుతున్నాడు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ మల్కాపురం శివ కుమార్. సింగం-3(యముడు-3) హక్కులను సొంతం చేసుకున్న ఆయన ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతుండటంతో చాలానే నష్టపోయాడంట.

ఇదిలా ఉంటే ఈ గ్యాప్ లో మరో చిత్ర రూపంలో ఆయనకు గట్టి దెబ్బే తగిలినట్లు వివరించాడు. జనవరి 26న విడుదల కావాల్సిన సింగం-3 జల్లికట్టు గొడవ నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అదే సమయంలో మంచు విష్ణు లక్కున్నోడు ప్రీ పోన్ అయ్యింది. థియేటర్లు ఖాళీగా ఉంచటం ఇష్టం లేక  సెలవు, వీకెండ్ ను వాడుకుందామన్న ఉద్దేశ్యంతో మంచు విష్ణు లక్కున్నోడు హక్కులను కూడా శివనే సొంతం చేసుకుని రిలీజ్ చేశాడు.

నైజాం రైట్స్ అత్యధికంగా కోటిపైగానే పెట్టి కొనుగోలు చేసి రిలీజ్ చేశాడంట. అయితే ఫస్ట్ షో కే బొమ్మకు డిజాస్టర్ టాక్ రావటంతో నష్టం వాటిల్లినట్లు తెలిపాడు. ఎంతలా అంటే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి రానంతగా. దీంతో ఇప్పుడు సింగం-3 భారీ లాభాలు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్య నటించిన సింగం-3 ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malkapuram Siva Kumar  Singham 3  Luckunnodu  Loss  

Other Articles