ధోనీ బ్యూటీ హాట్ డాన్సింగ్ ధమాకా | Disha Patani again impressed with Amazing Dance.

Disha patani amazing dance video

Disha Patani, Disha Patani Dance, Disha Patani JuJu Dance, Disha Patani Hot Video, Disha Patani Video, Disha Patani Facebook, Disha Patani Kung Fu Yoga Movie, Kung Fu Yoga Actress Hot

Actress Disha Patani posted her Amazing Dance Video in Facebook.

లోఫర్ బ్యూటీ డాన్సింగ్ మెరుపులు

Posted: 01/28/2017 03:53 PM IST
Disha patani amazing dance video

పూరీ జగన్నాథ్ వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో డెబ్యూ చేసినప్పటికీ యూపీ బ్యూటీ దిశా పటానీకి ధోనీ సినిమాయే మంచి గుర్తింపు ఇచ్చింది. అయితే యువ హీరో టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్ అన్న వార్తే ఈ బ్యూటీని బాగా పాపులర్ చేసింది. ప్రస్తుతం చేతిలో జాకీ చాన్ కుంగ్ ఫూ యోగా ఉండగా, అది కాస్త రిలీజ్ కు రెడీ అయిపోయింది.

ఇక మధ్య మధ్యలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో సందడి చేసే దిశ లెటెస్ట్ గా ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. తన కొరియోగ్రఫర్ తో కలిసి డాన్సు చేసిన ఆ వీడియోలో స్టెప్పులు ఇరగదీసింది. ఇంత కాలం మోడల్ మాత్రమే దాగుందని అనుకున్న దిశలో ఓ ఫ్రోఫెషనల్ డాన్సర్ ఉందంటూ అందులో టాలెంట్ మొత్తం చూపించేసింది.

గతంలో బాయ్ ఫ్రెండ్ టైగర్ తో కలిసి కూడా స్టెప్పులేసి వీడియోలను పోస్ట్ లు చేసింది. బహుశా అతగాడి ఇన్సిపిరేషన్ తోనే ఇలా ఎదిగిపోయిందేమో. కనీసం ఈ రకంగానైనా మేకర్ల దృష్టిలో పడి అవకాశాలు ఇస్తారేమో అని ఎదురు చూస్తోంది. ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చేసిన ఈ భామలో ఇన్ని టాలెంట్లు చూసైనా కనీసం మనోళ్లు ఛాన్స్ ఇస్తే బావుంటుందేమో కదా!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kung Fu Yoga  Disha Patani  Dance  Video  

Other Articles