దేవుడా! ఆయన హీరోయిన్ ఓ హిజ్రానా? | Mammootty's heroine in Peranbu a transgender.

Mammootty to star with transgender model

Mammootty, transgender Heroine, Anjali Ameer, Peranbu Movie, Peranbu actress, Peranbu Heroine, Peranbu Mammootty, Anjali Ameer Mammootty, First Transgender Heroine, Anjali Ameer

Mammootty introduces transgender model Anjali Ameer as his co-star in Peranbu.

స్టార్ హీరో కు పెయిర్ గా ట్రాన్స్ జెండర్!

Posted: 01/17/2017 09:54 AM IST
Mammootty to star with transgender model

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయటంలో ఎప్పుడూ ముందుండే మళయాళ స్టార్ హీరో మమ్మూటీ మరో సంచలనానికి తెరలేపబోతున్నాడు. తొలిసారిగా తన చిత్రంలో ఓ ట్రాన్స్ జెండర్ ను అవకాశం కల్పిస్తున్నాడు. అది అలాగ ఇలాగ కాదు ఏకంగా తన పక్కన హీరోయిన్ గా.

21 ఏళ్ల అంజలి అమీర్ అనే హిజ్రాను తన హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు 65 ఏళ్ల మమ్మూటీ. పెరంబూ అనే చిత్రం కోసం అంజలి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు వణికిపోయాను. కానీ, ఇప్పుడు ఆయనతో నటించటం చాలా కంఫర్ట్ గా ఉందని చెబుతోంది. బెంగళూరుకు చెందిన అంజలి 19 ఏళ్ల వయసులో సెక్స్ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిపోయింది.

ఆ సమయంలో వరుసగా ఫోటో షూట్ లు చేయటం, పాపులర్ అయిపోవటం, ఆ తర్వాత మళయాళపు స్టార్ హీరో దృష్టిలో పడిపోవటం, హీరోయిన్ గా అవకాశం ఇలా చకచకా జరిగిపోయాయి. లెజెండరీ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇక పెరంబూ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామి దర్శకత్వం వహిస్తుండగా, పీఎల్ తెనప్పన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali Ameer  Mamootty  Peranbu Movie  Heroine  

Other Articles