రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో ఎవరు లీక్ చేశారు? | Ranveer Singh naked pic not from Befikre.

Ranveer singh water tub pic viral

Ranveer Singh's Nude Pic, Ranveer Bath tub pic, Ranveer Singh Naked Pic, Ranveer old Naked Pic, ranveer bath pic, Ranveer Singh Befikre Butt pic

Ranveer Singh's Nude Pic In A Bathtub Goes Viral but that was old one.

రణ్ వీర్ నగ్న ఫోటో... బేఫికరే ది కాదు

Posted: 12/16/2016 11:46 AM IST
Ranveer singh water tub pic viral

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 కిస్సులతో ఓ సినిమా అనగానే బాలీవుడ్ లో అది ఖచ్చితంగా సంచలనమే అవుతుందని అంతా భావించారు. కానీ, బేఫికరే బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడింది. నోట్ల రద్దు ఎఫెక్ట్, పైగా ట్రైలర్ లో, టీజర్ లో చూపించిన కంటెంట్ తప్పించి కొత్తదనం ఏం లేకపోవటంతో డల్ కలెక్షన్లతో క్లొజింగ్ దిశగా సాగుతోంది. అయితే ఆధునిక యువత మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించిన ఓ వర్గం యూత్ ఆడియన్స్ ని మాత్రం బాగానే ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే సినిమా సెన్సార్ టైంలో బోలెడన్నీ కట్ ల గురించి చెప్పుకున్నాం. గే కిస్సుల దగ్గరి నుంచి రణ్ వీర్ బ్యాక్ సెమీ న్యూడ్ దాకా అన్నింటిని లేపేసి ఉంటారని భావించాం. అయితే బోర్డు మాత్రం భలే ట్విస్ట్ ఇచ్చింది. గే కిస్సును మాత్రం డిలేట్ చేసి, రణ్ వీర్ డ్రాయర్ పై చిందులేసే సీన్ ను  ఉంచేసింది. 31 ఏళ్ల రణ్ వీర్ సింగ్ సినిమా కోసం నగ్నంగా నటించబోతున్నానని చాలా కాలం క్రితమే ప్రకటించినప్పటికీ సెన్సార్ లో అది ఎగిపోతుందని రణ్ వీర్ లేడీ ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు.

కానీ, సినిమాలో ఆ సీన్ ఉంది. చిన్న డ్రాయర్ మీద చిందులేసే రణ్ వీర్ కాసేపు అలాగే కనిపిస్తాడు కూడా. అయితే ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తున్న ఓ ఫోటో సినిమాలోదే అని చక్కర్లు కొడుతుంటే.. కాదు అది ఎప్పుటిదో అంటూ తేల్చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఓ బాత్ టబ్ లో వణుకుతున్న ఫోజులో నగ్నంగా ఉన్న రణ్ వీర్ తన వెనుక భాగం ను చూపించి, చూపించనట్లు ఉంది. అందులో రణ్ వీర్ లుక్కు చాలా పాతదిగా స్పష్టంగా తెలుస్తోంది.

అయినా 12 ఏళ్లలో వర్జినిటి కోల్పోయానంటూ స్టేట్ మెంట్ దగ్గరి నుంచి కండోమ్ యాడ్ లో కుమ్మేసిన రణ్ వీర్ భవిష్యత్తులో ఇలాంటి ఫీట్లు మరిన్ని చేస్తాడన్న గ్యారెంటీ ఎలాగూ ఉంది కదా. సో... గర్ల్స్ డోంట్ వర్రీ.  ఎటొచ్చి మన బూబూ(దీపికాకు రణ్ వీర్ పెట్టుకున్న ముద్దుపేరు) ఈ చేష్టలను ఎలా భరిస్తుందో అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ranveer Naked

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranveer Singh  Befikre naked pic  not real  

Other Articles