విషెస్ చెప్పలేదని అలిగింది... అలా సారీ చెప్పేశాడు | Krishna Vamshi released Regina's trailer.

Krishnavamsi sorry to regina

Nakshatram telugu Movie, Krishna Vamshi Sorry Regina, Regina's Birthday teaser, Nakshatram Regina Teaser, Regina hot in Nakshatram, Nakshatram teaser, Nakshatram Regina Sandeep Kishan, Nakshatram Krishna Vamshi, Krishna Vamshi Regina, regina Krishna Vamshi

Krishna Vamshi released Regina's Birthday teaser from Nakshatram Movie.

కృష్ణ వంశీ సారీ ఎందుకు చెప్పేశాడు

Posted: 12/16/2016 08:50 AM IST
Krishnavamsi sorry to regina

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ సారీ చెప్పేశాడు. ఎవరికో కాదు హీరోయిన్ రెజీనాకు. తన నక్షత్రం సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న రెజీకి వంశీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది. తెలుసుకుందాం పదండి.

ఈ మధ్య టీజర్లు, ఫస్ట్ లుక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా స్టార్ల బర్త్ డేలకు వాటిని రిలీజ్ చేస్తూ సినిమాలపై హైప్ క్రియేట్ చేయటంతోపాటు, జనాల దృష్టిని బాగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం కృష్ణ వంశీ కూడా ఇదే పని చేస్తున్నాడు. మేకింగ్ వీడియోలు, పోస్టర్లు అంతా రచ్చ రచ్చే. డిసెంబర్ 13న డస్కీ బ్యూటీ పుట్టిన రోజు జరుపుకుంది తెలిసిందే.

అయితే పుట్టినరోజున ట్రైలర్ విడుదల చేయాల్సిందని, అయితే చేయలేకపోయామని, ఆలస్యమైనందుకు, ట్రైలర్ లో పుట్టిన రోజు డేట్ ను ప్రస్తావించనందుకు క్షమించాలని ఆయన కోరారు. అసలు చెప్పకపోవడం కన్నా ఆలస్యంగా చెప్పడం మంచిదేనని ఆయన పేర్కొన్నారు. దానికి రెజీనా ధన్యవాదాలు తెలిపింది. ట్రైలర్ రిలీజ్ చేసినందుకు చిత్ర యూనిట్ కు థ్యాంక్స్ చెప్పింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్, ప్రగ్నా జైస్వాల్ లు మరో జంటగా కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. మొత్తానికి టీజర్ లో హాట్ అవతార్ లో మాత్రం రెజీనా చింపేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Vamshi  Nakshatram Movie  Regina Birthday teaser  

Other Articles