స్విమ్మింగ్ ఫూల్ లో రెచ్చిపోయిన ఇలియానా | two piece bikini Ileana in Swimming Pool

Two piece bikini ileana in swimming pool

Goa beauty in Bikini, Ileana sexy curves under water, Ileana two piece bikini, Ileana hot under swimming pool, Ileana under water, Ileana swimming pool, Ileana instagram hot video

Ileana too hot in two piece bikini under Swimming Pool water.

గోవా బ్యూటీలో మరీ ఇంత హాట్ నెస్సా?

Posted: 11/03/2016 04:26 PM IST
Two piece bikini ileana in swimming pool

టాలీవుడ్ లో వయ్యారాలు ఒలకబోసినప్పటికీ, గోవా బ్యూటీ ఇలియానా హద్దులు దాటిన దాఖలాలు ఎక్కడా లేవు. అంతెందుకు బాలీవుడ్ వెళ్లాక కూడా అక్కడ పరిమితంగానే ఎక్స్ పోజింగ్ తో సరిపెట్టింది. అయితే బడా ఆఫర్లు వచ్చినట్లే... వాటికి తగ్గట్లు అట్టర్ ప్లాపులను కూడా అందుకుంది. అందుకే అవకాశాల కోసం రూట్ మార్చి హాట్ గేర్ వేసేస్తోంది.

ఈ మధ్య తరచూ హాట్ ఫోటోలతో అంతంత మాత్రం అందాలతో హడలగొట్టెస్తున్న ఇల్లీ బేబీ ఇప్పుడు పోస్ట్ చేసిన ఓ వీడియో పోస్ట్ చేసింది. 30 సెకన్లు ఉన్న ఆ వీడియోలో స్విమ్మింగ్ పూల్ అడుగు భాగంలో ఈత కొడుతూ ఫోజులిచ్చింది. అయితే మాములుగా ఉంటే చెప్పుకోరు కదా అందుకే స్పైసీ నెస్ కాస్త పెంచింది.

టూ పీస్ బికీనియే అయినప్పటికీ మరీ సైజుల్లో పీలికల్లాంటి గుడ్డలు వేసుకుని అడుగు భాగంలో చేరి సొగసులను ప్రదర్శించింది. ఈ మధ్య చూసిన ఫోటోల్లాగా కాకుండా ఇందులో ఇలియానా బాడీ కాస్త షైనింగ్ కనిపించడం గమనించవచ్చు. ఈ రేంజ్ అందాలను చూపిస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం ప్రస్తుతం ఒక్కటి కూడా లేవు. కనీసం టాలీవుడ్ అయినా కనికరిస్తుందేమో చూడాలి. ఆ వీడియోను స్లో మోషన్ లో మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana  two piece bikini  under water  

Other Articles

Today on Telugu Wishesh