ఉల్లిపోరల్లాంటి బట్టల్లో బన్నీ హీరోయిన్... మీరూ చూస్తారా? | Pooja Hegde hot at Filmfare glamour and stylish awards. redcarpet

Pooja hegde smoking hot in metallic dress

Pooja Hegde, Filmfare glamour and stylish awards redcarpet 2016, gaurav gupta pooja hegde, Pooja smoking hot in metallic dress

Pooja Hegde smoking hot in metallic dress designed by Gaurav Gupta at Filmfare glamour and stylish awards redcarpet 2016.

ప్చ్... ఆ హాటీని ఎలా మిస్సయ్యామబ్బా?

Posted: 10/18/2016 05:22 PM IST
Pooja hegde smoking hot in metallic dress

టాలీవుడ్ లోకి కొన్ని సినిమాలు చేశాక ఇక్కడ సక్సెస్ దక్కకపోవటం, ఆపై అవకాశాల కోసం వేరే భాషలకు తరలివెళ్లే హీరోయిన్లను చాలా మందినే చూశాం. కానీ, చేసిన ఒకే ఒక్క సినిమా ఆడకపోయినప్పటికీ అవకాశాలు వస్తున్నప్పటికీ, వాటిని కాదనుకుని మరి బాలీవుడ్ కి ఎగిరిపోయింది లైలా భామ పూజా హెగ్డే. కండల వీరుడు హృతిక్ రోషన్ తో కలిసి మొహంజాదారో కోసం రెండేళ్లు డేట్లు ఇచ్చి మరీ వెయిట్ తెగ ఫీలయిపోయింది. తీరా సినిమా రిజల్ట్ చూశాక బొక్కా బోర్లా పడిపోయింది.

అయితేనేం మళ్లీ అవకాశం ఆమె తలుపుతట్టింది. ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కే దువ్వాడ జగన్నాథం కోసం పూజానే తీసేసుకున్నారు. బాలీవుడ్ కెమెరా మెన్ సుదీప్ ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఫ్రీ కావటంతో ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఇదిలా ఉండగా మొన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్లైలిష్ అవార్డుల రెడ్ కార్పెట్ కి పూజా కూడా హాజరయ్యింది. అక్కడ పూజా డ్రెస్సింగ్ చూసిన అంతా స్టన్ అయిపోయారు.

ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన స్లీవ్ లెస్ సిల్వర్ కలర్ డ్రెస్సు ఉల్లి పోరల్లా కనిపిస్తుంటే వయ్యారాలు ఒలకబోస్తూ వేడుకకు హాజరైంది. ఇక ఆ ఫోటో చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు ఇంతకాలం ఈ బ్యూటీని ఎంత మిస్సయ్యాం అంటూ తెగ ఫీలయిపోతున్నారు. పోనీ లేండి ఇప్పటికైనా వెనక్కి వచ్చింది కదా సంతోషిద్దాం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles