యాంకర్ బెడ్ రూం రోమాన్స్ మిస్సయ్యారా? | anchor srimukhi Chandrika song viral on Internet

Anchor srimukhi chandrika song viral on internet

anchor srimukhi, srimukhi hot Chandrika song, Srimukhi's hot song, Chandrika telugu movie, Chandrika Telugu Movie Hot Song

anchor srimukhi hot Chandrika song viral on Internet.

శ్రీముఖి హాట్ స్టఫ్ పై డిస్కషన్లు

Posted: 10/17/2016 11:38 AM IST
Anchor srimukhi chandrika song viral on internet

ఇప్పుడున్న యాంకర్ లు అంతా సినిమాల వైపు వెళ్తున్న వారే. అయితే వారందరికీ ఆ స్టేజీకి రావటానికి చాలా టైం పట్టినప్పటికీ, శ్రీముఖి షార్ట్ టైంలోనే ఆ స్టేజీకి వెళ్లిపోయింది. పక్కా తెలుగమ్మాయి, పైగా బాగా యాక్టివ్ కావటంతో స్టార్ హీరోల పక్కన అక్కా చెల్లెల పాత్రలతో సరిపెట్టుకుంటుంది. అయితే హీరోయిన్ గా చేసిన ఆమెకు ఆ ప్రయత్నంలో చేదు అనుభవమే ఎదురైంది.

కానీ, ఆ చిత్రంలో ఆమె చేసిన రొమాన్స్ కి మాత్రం షాక్ అవుతున్నారు. గతేడాది చంద్రిక అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కామ్నా జెఠల్మానీ, అర్జున్ అనే తమిళ నటుడు చేసిన ఈ చిత్రం చంద్రముఖి తరహాలో జరిగే డ్రామా. ఇందులో ఓ ఫస్ట్ నైట్ సాంగ్ లో శ్రీముఖి రెచ్చిపోయి నటించింది. నిండైనా శారీలో కనిపిస్తూనే రెచ్చగొట్టే పనులు చేస్తూ కవ్విస్తూ ఆడిపాడింది.

{youtube}D1rjOPo2ElA|620|400|1{youtube}

పాట పాతదే అయినా అందులో కొత్తగా శ్రీముఖి అలా చేయటంతో ఇప్పుడు ఆ పాటను వైరల్ చేస్తున్నారు కొందరు. శ్రీముఖి హాట్ వీడియో, బెడ్ రూం వీడియోలో రెచ్చిపోయిన శ్రీముఖి అంటూ పెట్టిన హెడ్డింగ్ లకు మంచి స్పందనే వస్తోంది. ఇక తమ ఇళ్లలో  రెగ్యులర్ గా టీవీ లో కనిపించే శ్రీముఖిలో ఇంత స్టఫ్ దాగుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఇలా ట్రై చేస్తే ఆమెకు మున్ముందు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని సలహాలు ఇస్తున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Anchor  Srimukhi  Hot Song  Chandrika Movie  

Other Articles