జర్నీ హీరోతో నాని హీరోయిన్ వీడియో లీకైందా? | Niveda Thomas romance video with Jai leaked

Nani heroine old romance video leaked

Nani Heroine romance video, Actress Niveda Thomas romance video, gentleman Heroince romance Video, Naveena Saraswathi Sabatham hot video, Talented actress romance video

Actress Niveda Thomas romance video with Jai from Naveena Saraswathi Sabatham leaked viral now.

నాని హీరోయిన్ లీక్ వీడియో పాతదే...

Posted: 09/28/2016 11:11 AM IST
Nani heroine old romance video leaked

సౌత్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ఓ మల్లూ బ్యూటీ హాట్ వీడియో గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నాని జెంటిల్ మెన్ చిత్రంతో తెలుగు వారికి పరిచయం అయిన నివేదా థామస్, జర్నీ ఫేం జైతో కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్ లో సంచలనంగా మారింది. నివేదా థామస్ రొమాన్స్ పేరిట హల్ చల్ చేస్తున్న ఈ వీడియో గురించి వెబ్ సైట్లు కూడా తెగ చర్చిస్తున్నాయి.

అయితే అది మనం అనుకుంటున్నది మాత్రం కాదు.. ఓ సినిమాలోని వీడియో. మూడేళ్ల క్రితం తమిళంలో నవీన సరస్వతి శపథం అనే ఓ సినిమా వచ్చింది. అందులో సింగర్ పాత్రలో హీరోయిన్ గా నటించింది నివేదా. అందులో ఓ రొమాంటిక్ సాంగ్ లో వీరిద్దరు కలిసి లిప్ లాక్ లతో రెచ్చిపోయారు. ఆ వీడియోను ఇప్పుడు హైలెట్ చేస్తూ పైత్యం ప్రదర్శిస్తూ వైరల్ చేస్తున్నారన్న మాట. అయితే జెంటిల్మెన్ లో పద్ధతిగా కనిపించినా నివేదా ఈ రేంజ్ లో రెచ్చిపోవటం గురించి తెలిసిన వారు మాత్రం ఔరా అనుకుంటున్నారు. అవకాశం వస్తే ఇక్కడా హద్దులు చేరిపేస్తుందేమో అని చర్చించుకుంటున్నారు.

నిజానికి నివేదా మనకు కొత్త కానీ, ఆమె ట్రాక్ రికార్డు మాములిది కాదు. మళయాళం సీనియర్ జైరాం సినిమాతో ఆరంగ్రేటం చేసిన నివేదా, ఆపై జిల్లా సినిమాలో మోహన్ లాల్ కూతురిగా, విజయ్ ని క్యారెక్టర్ ని మార్చే చెల్లెలి పాత్రలో, ఆపై దృశ్యం కోలీవుడ్ రీమేక్ పాపనాశనంలో కమల్ కూతురిగా నటించి మెప్పించింది. మధ్యలో రెండు మూడు తమిళ చిత్రాలు చేసి, ఆపై జెంటిల్మెన్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ తో జూలియట్-లవర్ ఆఫ్ ఇడియట్ లో నటిస్తుండగా, ఇంకోవైపు అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్రతో సినిమా చేస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani Heroine  Niveda Thomas  romance Video  Hero Jai  

Other Articles