గూగుల్ ఉద్యోగం వదిలేసింది.. మరి పెళ్లి గురించో... | anchor lasya about her past and future plans

Anchor lasya about her past and future plans

Anchor Lasya about her past, Anchor lasya tollywood debut, anchor lasya about marriage, lasya about Ravi, Lasya about Raj tarun, Anchor Lasya raj tarun, Raj Tarun about Lasya, Lasya on secret Marriage, Anchor lasya Movie offers, Anchor lasya google job, Anchor Lasya Studies, Anchor Lasya Caste, Anchor lasya Interview

Anchor lasya about her past and future plans, tollywood debut.

పెళ్లి గురించి యాంకర్ లాస్య

Posted: 09/24/2016 01:34 PM IST
Anchor lasya about her past and future plans

తెలుగులో తెలుగు తెలిసిన యంగ్ యాంకర్లు అంతంత మాత్రంగానే టైంలో పక్కింటి అమ్మాయిలా అనిపించే లాస్య టీవీషోలతో ఆకట్టుకోవటం ప్రారంభించింది. కో మేల్ యాంకర్ రవితో కలిసి సెటైర్లతో ఈ అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రోగ్రాంలు, లైవ్ షోలు ఒకటేమిటి చాలా వాటిల్లో వీరి కమిట్ మెంట్ చూస్తై ఎవరికైనా వీరి కాంబినేషన్ పై అనుమానాలు కలగక మానవు. అయితే తమ మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్ షిప్ అంటూ చాలా సార్లు ఆ గాలి వార్తలను కొట్టేసే ప్రయత్నం చేశారు లేండి.

ఇక ఇంజనీరింగ్‌ చదువుకున్న లాస్య, ఆపై యాంకరింగ్ మీద మోజుతో ఏకంగా గూగుల్ లో పనిని సైతం వదిలేసి మరీ వచ్చిందట. జాబ్ చేస్తుండగానే బుల్లి తెరలో అవకాశం వచ్చింది. అంతే మరో మాట లేకుండా ఉద్యోగంకి రిజైన్ చేసి వచ్చేశాను అంటూ చెబుతోంది యాంకర్‌ లాస్య. భీమవరం పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమానికి విచ్చేసిన లాస్య మీడియాతో చాలా విషయాలనే పంచుకుంది. ఐదేళ్లు చూస్తుండగానే అయిపోయింది. ఎంతో నేర్చుకున్నా. విమర్శలు ఎదుర్కున్నా... పుకార్లు వచ్చాయి. కానీ, వాటన్నింటిని స్పోర్టివ్ గానే తీసుకున్నా. ఈ మధ్య యాంకరింగ్ తగ్గిందని, అవకాశాలు రావటం లేదని కొందరు అంటున్నారు.

కానీ, అది నిజం కాదు. ప్రస్తుతం సురేష్‌ ప్రొడక్షన్‌, గుంటూరు టాకీస్‌ నిర్మాత కిషోర్‌ నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్నా, అందుకే ఈ గ్యాప్ అని చెప్పింది. ఇక యాంకరింగ్ లో ఉదయభాను తనకు ఆదర్శమని చెబుతున్న లాస్య, త్వరలో పెళ్ళి చేసుకుని ఇల్లాలుగా ఉండాలని అనుకుంటున్నట్లు ముగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Lasya  studies  Marriage  

Other Articles