Actor Prudhvi Raj also known as '30 Year-Industry' injured and admitted in hospital

30 year industry prudhvi injured in ropeshot fighting sequence

comedian prudhvi raj, actor prudhvi raj, senior actor prudhvi raj, 30 yrs industry prudhvi, injured, Sai Dharam Tej, 30-Year-Industry, Prudhvi, Ropeshot, Fighting Sequence

Senior actor Prudhvi Raj, popularly known as ‘30 Years Industry Prudhvi’, was injured while shooting for a fight sequence on the sets of Sai Dharam Tej’s upcoming film

షూటింగ్ లో గాయపడిన ఫృధ్వీ క్షేమం

Posted: 09/06/2016 09:29 AM IST
30 year industry prudhvi injured in ropeshot fighting sequence

సినీపరిశ్రమలో అనేక ఏళ్లుగా నటిస్తున్నా.. తనకు గుర్తింపు మత్రం రాకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రంతో మాత్రం మంచి గుర్తింపు లభించింది. అంతలా అయనకు గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం ఓ చిన్న డైలాగ్.. అదే ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’. అక్కడి నుంచి తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతేకాదండీ ప్రస్తుతం అయన టాలీవుడ్ స్టార్ కమెడియన్ కూడా సెటిలయ్యారు. అయన ఎవరో అర్థమయ్యింది కదూ.. ఆయనే ‘పృథ్వీరాజ్’.

అయితే ఆయన గురించి ఇప్పుడు ఎందుకంటారా.. అయన ఇవాళ ఓ చిత్ర షూటింగ్ లో గాయపడ్డాడు. సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న చిత్రంలో పృథ్వీ నటిస్తున్నాడు. చిత్ర షూటింగ్‌లో భాగంగా ఫైట్ సిక్వెన్స్ తెరకెక్కిస్తుండగా ప్రమాదం జరిగింది. రోప్‌స్టంట్ చేస్తుండుగా జరిగిన తప్పిదమే ప్రమాదానికి కారణమయింది. స్వల్పంగా గాయపడిన పృథ్వీని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని పృథ్వీ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  30-Year-Industry  Prudhvi  Ropeshot  Fighting Sequence  Tollywood  

Other Articles