సాయి ధరమ్ సినిమాలో రకులే హీరోయిన్ | Rakul Preet not out from Sai Dharam Tej movie

Rakul preet to romance sai dharam tej

Rakul Preet in Mega Compound, Sai Dharam Tej Rakul Preet Singh, Rakul Preet Singh will pair with Sai Dharam Tej, Sai Dharam Tej Gopichand Malineni, Rakul Gopichand Malineni

Mega hero Sai Dharam Tej will be doing a film in Gopichand Malineni direction. Nallamalupu Bujji will produce the film. Rakul Preet Singh will pair with Sai Dharam Tej as heroine in the film which will go to sets on August 26. It will be an action entertainment film.

మెగా ఛాన్స్ మిస్ కాలేదు

Posted: 08/18/2016 10:44 AM IST
Rakul preet to romance sai dharam tej

లక్కీ గర్ల్ గా పేరు వచ్చినా రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద ఆఫర్లేమీ ఇంతకాలం పలకరించలేదు. ఒక్క బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో తప్ప ఆమె ఖాతాలో అగ్ర హీరోలతో నటించిన దాఖలాలు లేవు. వాటి ద్వారా ఆమె వచ్చిన పేరు ఏం లేదు. కానీ, వచ్చినట్లే వచ్చి మహేష్ చిత్రం(బ్రహ్మోత్సవం) చేజారటం, ఆపై మళ్లీ మురగదాస్ చిత్రం కోసం తీసుకోవటంతో తన అంత అదృష్టవంతురాలు లేదని హ్యాపీగా ఫీలయింది.

అయితే ఈ సినిమా కోసం కొన్ని ప్రాజెక్టులను వదులుకుందన్న వార్తలు వినిపించాయి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గోపీచంద్ మలినేని చిత్రంలో నటించే ఛాన్స్ ముందు రకుల్ కే దక్కింది. ఇంతలో మహేష్ సినిమా ఛాన్స్ దక్కడంతో సాయి సినిమా డేట్స్ అన్నీ మహేష్ సినిమాకు కేటాయించిందన్న పుకార్లు రేగాయి. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. రకుల్ ఆ సినిమా నుంచి ఔట్ కాలేదంట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి స్వయంగా తెలిపాడు.

rakul in Sai dharam Tej Movie


గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. . ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకున్నాం.ఆమె తప్పుకుందన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు అంటూ చెప్పేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ఈ నెల 26వ తేదీ సెట్స్ పైకి వెళ్లనుందని ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet  Sai Dharam Tej  Gopichand Malineni  Nallamalupu Bujji  

Other Articles