Thikka Telugu Movie Teaser | Sai Dharam Tej | Mannara | Larissa Bonesi | SS Thaman | #ThikkaTeaser

Tikka teaser creates sensation on socilal media

Thikka Telugu Movie Teaser, Thikka Teaser, Thikka Trailer, Thikka Latest Teaser, Sai Dharam Tej, Mannara Chopra, Larissa Bonesi, SS Thaman, #ThikkaTeaser, supreme hero sai dharam tej, sai dharam tej hits, sai dharam tej songs, sai dharam tej movies, sai dharam tej gallaries, sai dharam tej tollywood

Supreme hero sai Dharam tej latest movie Thikka teaser creates sensation on social media as it reaches nearly two lakh viewers in span of 20 hours

టీజర్ తో తిక్క చూపుతున్న సుప్రీమ్ హీరో..

Posted: 07/22/2016 01:26 PM IST
Tikka teaser creates sensation on socilal media

వరస విజయాలతో జోష్‌తో ఉన్న మెగా హీరో సాయిధరమ్‌తేజ్ తన లేటస్ట్ మూవీ టీజర్ తోనే తన తిక్కేంటో చూపించేస్తున్నాడు. అది కూడా కేవలం 20 గంటల వ్యవధిలోనే దాదాపుగా రెండు లక్షల మంది అభిమానులు అయన టీజర్ ను చూస్తున్నారంటే సుప్రీమ్ హీరో తిక్కను మనం అర్థం చేసుకోవచ్చు. సాయి ధరమ్ తేజ్ హీరోగా త్వరలో విడుదలకు సిద్దమవుతున్న చిత్రం తిక్క. లారిస్సాబొన్సి, మున్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

'జగమే మాయ.. బ్రతుకే మాయ' అంటూ ఏఎన్‌ఆర్ 'దేవదాసు' చిత్రంలోని పాటతో టీజర్ ప్రారంభమౌతుంది. కామిడి యాక్టర్ తాగుబోతు రమేష్ డైలాగులు మంచి నవ్వును పండించేలా ఉన్నాయి. ''ఓ సారి అడిగి చూడు .. నీకోసం హీరో ఎంటి? టెర్రరిస్టు కూడా అవుతా'' అంటూ సాయిధరమ్‌తేజ్ చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలెట్‌గా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై డాక్టర్ సి.రోహణ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతంలో ఈ సినిమాలో  టైటిల్ సాంగ్‌ను తమిళ నటుడు ధనుష్ పాడటం మరో విశేషం. మరెందుకాలస్యం.. టీజర్ ను మీరూ చూసేయండీ..


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej  Tikka teaser  Mannara Chopra  Larissa Bonesi  SS Thaman  suneel reddy  

Other Articles