పద్మావతి భర్తగా షాహిద్ కపూర్ | Shahid kapoor to play Deepika’s husband in Padmavathi

Shahid kapoor to play deepika s husband in padmavati

Shahid kapoor to play Deepika’s husband, Deepika Padukone’s new husband, Padmavati husband shahid kapoor, Deepika’s husband in Padmavati

Shahid kapoor to play Deepika’s husband in Padmavati directed by sanjay leela bhansali.

దీపికకు ఎలాంటి మొగుడు కావాలంటే...

Posted: 07/21/2016 09:56 AM IST
Shahid kapoor to play deepika s husband in padmavati

సొట్టబుగ్గల బ్యూటీ దీపికా పదుకునే ప్రస్తుతం భర్త వేటలో బిజీగా ఉంది. అంతేకాదు ప్రియుడు రణ్ వీర్ సింగ్ ఎదుటే అతనితో రొమాన్స్ చేయడానికి సిద్ధమైపోతుంది. దీపిక కోసం జంట వెతికే పనిని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నెత్తిన వేసకున్నాడు. ఇదంతా పద్మావతి చిత్రం కోసం...

చిత్తాంఘోర్ రాణి పద్మావతి జీవిత చరిత్రను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఇందులో ఆమె భర్త పాత్ర  కోసం ముందుగా మసాన్ ఫేమ్ విక్కీ కౌశల్ ను అనుకున్నారు. అయితే సీరియల్ నటుడితో తాను నటించబోనని దీపిక ఖరాఖండిగా చెప్పేసిందట. దీంతో కొత్త నటుడ్ని వెతికే పనిలో పడ్డారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే... ఆ పాత్ర కోసం నటుడి ఎంపిక పూర్తయిందని తెలుస్తోంది.

ఆమె భర్త, చిత్తూరు రాజు రావల్ రతన్ సింగ్ పాత్ర షాహిద్ కపూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. సంజయ్ నుంచే ఈ బంఫరాఫర్ రావడంతో షాహిద్ కపూర్ కూడా మాట్లాడకుండా ఒప్పుకున్నాడంట. ఇక ఇందులో పద్మావతి ప్రియుడి పాత్రలో రణ్ వీర్ సింగ్ నటించబోతున్నాడు. మరి షాహిద్ తోనైనా నటించేందుకు దీపిక ఓకే చెబుతుందా...? బన్సాలీ తలుచుకుంటే అదేం పెద్ద సమస్య కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Leela Bhansali  Deepika Padukone  Pasmavati  Shahid kapoor  Ranveer Singh  

Other Articles