కబాలి యూకే రివ్యూ వచ్చేసింది | kabali UK review by Umair Sandhu

Kabali uk review by umair sandhu

kabali UK review, kabali UK review by Umair Sandhu, UK censor board member Umair Sandhu, Umair Sandhu tweeted Kabali review, Rajanikanth Kabali UK review

kabali UK review by Umair Sandhu.

కబాలి రివ్యూ అప్పుడేనా?

Posted: 07/20/2016 05:11 PM IST
Kabali uk review by umair sandhu

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి సినిమా ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. యూకే సెన్సార్ బోర్డు మెంబర్, ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమెయిర్ సంధూ కాసేపటి క్రితమే కబాలి టాక్ ను రివ్యూ తో సహా పెట్టేశాడు.

రజనీ ఔట్ స్టాడింగ్ ఫెర్ ఫార్మెన్స్ అండ్ వన్ మ్యాన్ షో గా పేర్కొంటూ ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకి ఆయన 5కుగానూ 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. తన ట్విట్టర్ తోపాటు, ఫేస్ బుక్ లోనూ రివ్యూను పెట్టేశాడు. రజనీతోపాటు రాథికా ఆప్టే కూడా నటనలో చించేసిందట. అన్ని పాటలు క్యాచీగా ఉండటంతోపాటు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని విభాగాలు అదిరిపోయాయని ఆయన చెబుతున్నాడు.

ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాలంటే శుక్రవారం దాకా అక్కర్లేదు రేపు మధ్యాహ్నానికే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్రేక్షకులంతా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలని టికెట్లు చేతపట్టుకుని కూర్చున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Superstar  Rajanikanth  Kabali  UK review  Umair sandhu  

Other Articles