manchu manoj new movie opening

Manchu manoj new movie opening

manhcu manoj, manoj films, manoj new films, manoj next movie, manoj film, ajay nuttanki, ajay director, ravana desam movie, ravana desam tamil

hero manchu manoj new movie opening today. ajay nutankki new tamil director introducing telugu in firist time.

మంచు మనోజ్ మరో చిత్రం..!

Posted: 06/30/2016 10:19 AM IST
Manchu manoj new movie opening

సన్నాఫ్ పెదరాయుడు, రాంబో సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే హీరో మంచు మనోజ్ మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు. గతంలో తమిళ సినిమా రావణదేశం సినిమా చేసిన అజయ్ నూతక్కి అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని, అజయ్ తీసిన సినిమా బాగా నచ్చడంతో అతను ఈ కథను బాగా డీల్ చేస్తాడని నమ్మి అవకాశమిచ్చినట్లుగా మంచు మనోజ్ తెలిపాడు.

ఈరోజు సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సినిమా మంచి ఆసక్తికరమైన కథతో తెరకెక్కబోతోందని, ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఒక పాటను కూడ శివ నందిగామ మ్యూజిక్ డైరెక్షన్ లో రికార్డింగ్ చేసామని, చక్కని ట్యూన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh