IIFA Award function shilpa setty yoga

Iifa award function shilpa setty yoga

yoga shilpa shetty, shilpa angles, shilpa yoga stills, shilpa in IIFA, shilpa shetty, rajasthan royals shilpa shetty, shilpa upcoming movie, shilpa yoga classes

in IIFA award function actress shilpa shetty doing yoga classes in the stage. in this show mega and super stars in bollywood participating.

అక్కడ కూడ క్లాసులు చెప్తోంది...!

Posted: 06/25/2016 12:23 PM IST
Iifa award function shilpa setty yoga

యోగా చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శిల్పాశెట్టి.  స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న ఐఫా వేడుకల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి  అక్కడి వారికి యోగా క్లాసులు చెప్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే యోగా కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం ఈనెల 26తో ముగుస్తుంది.

బాలీవుడ్‌ నటుల డ్యాన్స్ లతో,  సింగర్స్‌ పాటలతో ఐఫా వేదిక గత వేడుకలకంటే కూడ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, అమీషా పటేల్‌, సూరజ్‌ పంచోలితో పాటు ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ తరలివెళ్లారు. ఈ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించి వచ్చే నెల మొదటివారంలో టెలికాస్ట్ చేయనున్నారు.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles