janatha garage teaser coming july 6th

Janatha garage teaser coming july 6th

koratala siva, janatha garage team , jantha garage official teaser, janatha garge movie coming soon, jr ntr janatha garage, jr ntr, samantha, nithya menon

janatha garage movie teaser coming july 6th officially anounced by the director koratala siva via facebook account

గ్యారేజ్ టీజర్ వచ్చేస్తోంది...!

Posted: 06/23/2016 11:30 AM IST
Janatha garage teaser coming july 6th

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జనతాగ్యారేజ్. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలై సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు టీజర్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు కూడా సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా వస్తుందా అనుకుంటున్న జనతాగ్యారేజ్ టీజర్ వచ్చేనెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని దర్శకుడు కొరటాల ప్రకటించారు.

సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈసినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jr ntr  samantha  samantha hot  nithya menon  koratala siva  janatha garage  

Other Articles