వీరే 2016 సిని‘మా’ అవార్డుల విజేతలు | Cine Maa Awards 2016 winners list

Cine maa awards 2016 winners list

CineMAA Awards 2016 winners list, CineMAA Awards 2016 winners, CineMAA Awards 2016 photos, CineMAA Awards 2016 stills, CineMAA Awards 2016 gallery, CineMAA Awards 2016 videos, CineMAA Awards 2016 updates, NTR in CineMAA Awards 2016, Best Actor in CineMAA Awards 2016

Cine Maa Awards 2016 winners list: winners list of the CineMAA Awards 2016 and photos. CineMAA Awards 2016 updates and videos.

వీరే 2016 సిని‘మా’ అవార్డుల విజేతలు

Posted: 06/13/2016 01:04 PM IST
Cine maa awards 2016 winners list

ప్రతి ఏటా ప్రముఖ టీవి ఛానెల్ మాటివి నిర్వహించే సిని‘మా’ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. 2015లో విడుదలైన ఉత్తమ సినిమాలు, నటీనటులు, సాంకేతికవర్గ నిపుణులకు ఈ అవార్డులను అందజేసారు. ఈ అవార్డు కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి తారలు హాజరై మరింత ఆకర్షణను తీసుకొచ్చారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇక ఈ ‘మా’ అవార్డులు సొంతం చేసుకున్న విజేతల వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

ఉత్తమ చిత్రం : బాహుబలి
ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (టెంపర్)
ఉత్తమ నటి : అనుష్క (రుద్రమదేవి)
ఉత్తమ దర్శకుడు : SS రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ డెబ్యూ యాక్టర్ : అఖిల్ ; (అఖిల్)
ఉత్తమ డెబ్యూ హీరోయిన్ : ప్రాగ్య జైస్వాల్ (కంచె)
ఉత్తమ సహాయ నటుడు (మేల్): పోసాని కృష్ణ మురళి (టెంపర్)
ఉత్తమ సహాయ నటి (ఫిమేల్): రమ్య కృష్ణ (బాహుబలి)
ఉత్తమ ప్రతినాయకుడు : రానా దగ్గుబాటి (బాహుబలి)

ఉత్తమ స్ర్కీన్ ప్లే : సుకుమార్ (కుమారి 21F)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : సాబు సైరిల్ (బాహుబలి)
ఉత్తమ VFX: శ్రీనివాస్ మోహన్ (బాహుబలి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : KK సెంథిల్ కుమార్ (బాహుబలి)
ఉత్తమ డైలాగ్స్ : పూరి జగన్నాధ్ (టెంపర్)
ఉత్తమ కథ : క్రిష్ జాగర్లమూడి (కంచె)
ఉత్తమ ఫైట్ మాస్టర్ : పీటర్ హిన్స్ (బాహుబలి)
ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ : చిరంతాన్ భట్ట (కంచె)

ఉత్తమ చిత్రం (జ్యూరీ): శ్రీమంతుడు
ఉత్తమ నటుడు (జ్యూరీ): అల్లు అర్జున్ (రుద్రమదేవి)

ఉత్తమ నటి (జ్యూరీ): చార్మీ (జ్యోతి లక్ష్మి)
ఉత్తమ దర్శకుడు (జ్యూరీ): కొరటాల శివ (శ్రీమంతుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు (జ్యూరీ): MM కీరవాణి (బాహుబలి)

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : అనిల్ రావిపూడి (పటాస్)
ఉత్తమ కమెడియన్ : పృథ్వి (బెంగాల్ టైగర్)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : ప్రేమ రక్షిత్ (బాహుబలి)
ఉత్తమ గాయకుడు (మేల్) : కార్తీక్ (పచ్చ బొట్టేసిన – బాహుబలి)
ఉత్తమ గాయని (ఫిమేల్) : రమ్య బెహార (ధీవర – బాహుబలి)
ఉత్తమ పాటల రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (కంచె)
ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర్ రావు (శ్రీమంతుడు and బాహుబలి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ (S/O సత్యమూర్తి , శ్రీమంతుడు and కుమారి 21F)

స్పెషల్ Appreciation అవార్డు :
క్రిష్ జాగర్లమూడి (కంచె),
గుణశేఖర్ (రుద్రమదేవి),
రాజేంద్ర ప్రసాద్ (శ్రీమంతుడు and S/O సత్యమూర్తి)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CineMAA Awards 2016  Winners list  NTR  Chiranjeevi  

Other Articles

Today on Telugu Wishesh