రజనీకాంత్ కబాలి ఆడియో ట్రాక్ లిస్ట్ | Kabali Audio Track List

Kabali audio track list

Kabali Audio Track List, Kabali Audio Date, Kabali Movie Posters, Kabali Trailers, Kabali stills, Kabali diolagues, Kabali movie updates, Kabali movie news, Rajinikanth stills, Rajinikanth movies, Rajinikanth

Kabali Audio Track List: Tamil Superstar Rajinikanth upcoming film kabali. Pa.Ranjith director. Radhika Apte, Dhansika plays key roles.

రజనీకాంత్ కబాలి ఆడియో ట్రాక్ లిస్ట్

Posted: 06/10/2016 11:12 AM IST
Kabali audio track list

సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న ‘కబాలి’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమం గతకొద్ది రోజులుగా వాయిదా పడి, చివరకు జూన్ 12న విడుదలకు ఫిక్స్ అయ్యింది.

‘కబాలి’ పాటలను జూన్ 12న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ ఆడియో ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఇందులో మొత్తం 5 పాటలున్నాయి. ఆ పాటల వివరాలు మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసి, ప్రపంచ వ్యాప్తంగా టాప్ 1 స్థానంలో నిలిచింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత కలైపులి.ఎస్.థాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాధిక ఆప్టే, ధన్సికలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika apte  

Other Articles