‘అఆ’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ | A Aa movie first day collections

A aa movie first day collections

A Aa movie first day collections, A Aa movie satellite rights sold out, A Aa movie public talk, A Aa movie review, A Aa movie collections, A Aa movie talk, A Aa movie news, A Aa movie theaters list, A Aa movie stills, A Aa movie

A Aa movie first day collections: Trivikram Srinivas latest block buster film A Aa. Nithin, Samantha, Anupama parameshwaran acts in lead roles.

‘అఆ’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

Posted: 06/03/2016 11:16 AM IST
A aa movie first day collections

మాటల మాంత్రికుడుగా పేరు దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మరో కుటుంబ కథాచిత్రం ‘అఆ’. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో నదియా, రావురమేష్, ఈశ్వరిరావు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా జూన్ 2న విడుదలై మొదటి ఆటకే అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

దీంతో తొలిరోజే భారీ కలెక్షన్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘అఆ’ సినిమా తొలిరోజు ఎపి, తెలంగాణలో 5 కోట్లు వసూలు చేసినట్లుగా తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడం వల్ల ఎ మరియు మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా బాగా కలెక్షన్లు రాబట్టనుందని సమాచారం. కానీ బి,సీ సెంటర్లలో మాత్రం కాస్త స్లోగా కలెక్షన్లు రాబట్టే అవకాశం వుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు.

ఇక ఇప్పటికే శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. సినిమాపై అన్నిచోట్ల పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హారికా అండ్ హాసిని బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A Aa movie  Collections  Nithin  Samantha  

Other Articles