సెన్సారే కాదు.. వీడియోలు కూడా అదిరిపోయాయి | A Aa Film Censor Report

A aa film censor report

A Aa Film Censor Report, A Aa Video Songs, A Aa Movie trailers, A Aa Movie songs, A Aa Movie stills, A Aa Movie posters, A Aa Movie release date, A Aa Movie

A Aa Film Censor Report: Director Trivikram upcoming film A Aa. This Film completes Censor process. A Aa will be release on 2 july.

సెన్సారే కాదు.. వీడియోలు కూడా అదిరిపోయాయి

Posted: 05/26/2016 09:29 AM IST
A aa film censor report

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఆ’. నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. మలయాళ యువ నటి అనుపమ పరమేశ్వరన్ మరియు తమిళ నటి అనన్య కీలక పాత్రలలో నటించారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ U సర్టిఫికెట్ ను అందజేసారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో ఇక ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ బిజీకానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటల టీజర్లను తాజాగా విడుదల చేసారు. ఈ వీడియోలు చాలా బాగున్నాయి.

బ్యూటీఫుల్, లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని జులై 2న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A Aa Movie  Nithin  Samantha  Trivikram  Anupama Parameshwaran  

Other Articles