పోలీసుల ముందు రచ్చ చేసిన యువతి | Woman strips off clothes in police station

Woman strips off clothes in police station

Woman strips off clothes in police station, Woman strips off in Ahmedabad, Woman semi nude, Woman semi nude in police station, Woman stips off

Woman strips off clothes in police station: Angry women strips off at police station in Ahmedabad, India ...

పోలీసుల ముందు రచ్చ చేసిన యువతి

Posted: 05/25/2016 02:56 PM IST
Woman strips off clothes in police station

ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళతారు. కానీ ఎలాంటి కారణం లేకుండా ఓ మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళితే ఎలా వుంటుంది పరిస్థితి ఆలోచించండి. కానీ తాజాగా ఓ యువతి మాత్రం పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేసింది. ఈ ఘటన అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.

అక్కడ ఓ యువతిని పోలీసులు ఎందుకు స్టేషన్ కు తీసుకెళ్లారో తెలియదు కానీ.. అక్కడ మాత్రం ఈ అమ్మడు తన బట్టలు విప్పేసి నానా రభస సృష్టించింది. తన ఒంటిపై వున్న బట్టలన్నీ కూడా ఒక్కొక్కటి విప్పేసి, చివరకు కేవలం ‘బ్రా’ మాత్రమే వుంచుకొని రచ్చ చేసింది. పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా కూడా వినకుండా బట్టలన్నీ విప్పేసింది.

పోలీసులతో వాదిస్తూనే తన అంగాలను చూడండి అంటూ కేకలు వేసింది. చివరకు అక్కడే వున్న ఓ అధికారి ఆమెకు నచ్చజెప్పి... చివరకు బట్టలు వేసుకునేలా చేసాడు. ఈ మొత్తం తతంగాన్ని స్టేషన్లో వున్న ఓ వ్యక్తి తన ఫోన్ లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  Strips off clothers  Hot stills  

Other Articles