నాని జెంటిల్ మెన్ ట్రైలర్ | Nani Gentle Man trailer out

Nani gentle man trailer out

Nani, Nani Gantle Man, Gentle Man trailer, Gantle Man trailer out now, Actor Nani, నాని, జెంటిల్ మెన్, జెంటిల్ మెన్ ట్రైలర్

Natral Star Nani latest cinema Gantle Man Trailer out now. In this Traler Nani showed his performence level one more time.

నాని జెంటిల్ మెన్ ట్రైలర్

Posted: 05/23/2016 11:06 AM IST
Nani gentle man trailer out

నేచురల్ స్టార్ నాని మరోసారి తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణతో చేస్తున్న జెంటిల్ మెన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో నాని తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను బయటపెట్టాడ. రెండు ముఖాలు ఉన్న ఓ వ్యక్తిగా నాని చూపించిన వేరియేషన్స్ అభిమానులు ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం.. కృష్ణగాడి వీరప్రేమతగాధ తర్వాత వస్తున్న నాని సినిమాకావడంతో ఈ సినిమా మీద మామూలుగానే భారీ అంచనాలున్నాయి.

తాజాగా విడుదలైన జెంటిల్ మెన్ ట్రైలర్ అప్పుడే దుమ్మురేపుతోంది. ట్రైలర్ కామెడీ బిట్ తో మొదలైనా కానీ సీరియస్ నెస్ ను బాగా చూపించాడు దర్శకుడు. నానితో సురభి, నివేదిత దామస్ లు రొమాన్స్ చేశారు. ట్రైలర్  ఒక నిమిషం 35 సెకన్లే ఉన్నా అభిమానుల్లో సినిమా మీద అంచనాలు మరింత పెంచేసింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని ఈ సినిమాతో తన మార్కెట్ ను భారీగా పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles