ఎన్టీఆర్ సినిమానే.. ఎన్టీఆర్ కు షాకిచ్చింది! | NTR cinema gave shock to NTR

Ntr cinema gave shock to ntr

NTR, Young Tiger, Junior NTR, Young Tiger NTR, NTR films in HIndi, HIndi cinemas, NTR dubbing cinemas, NTR latest News, యంగ్ టైగర్, ఎన్టీఆర్

Young Tiger NTR shocks after hearing a news about his old cinema. Telugu cinema Dammu trending in HIndi. Near Ninty lakh youtube viewers see the Dammu hindi version Sultan.

ఎన్టీఆర్ సినిమానే.. ఎన్టీఆర్ కు షాకిచ్చింది!

Posted: 05/17/2016 10:53 AM IST
Ntr cinema gave shock to ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. టెంపర్ సినిమాతో కాస్త గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న జనతాగ్యారేజ్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని టార్గెట్ చేసిన ఎన్టీఆర్.. భారీ అంచనాలతో ఈ సినిమాను ప్లాన్ చేశాడు. కాగా అందరూ కూడా జనతాగ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే.. నార్త్ లో మాత్రం ఎన్టీఆర్ పాత సినిమా గురించి ట్రెండ్ నడుస్తోంది. ఆ సినిమా కోసం జనాలు ఫుల్ క్రేజీగా ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ కూడా షాకయ్యాడట. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఓ సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఫుల్ పాపులర్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఆ సినిమా అనుకుంటున్నారా..? ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన దమ్ము. అవును దమ్ము సినిమా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా హిందీలో సుల్తాన్ గా వచ్చింది. హిందీలో వచ్చిన ఎన్టీఆర్ సుల్తాన్ కు చాలా మంది ఫిదా అయిపోయారు. సుల్తాన్ ను యుట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే ఏకంగా 90లక్షల మంది చూశారు. దాంతో ఓ హిందీ ఛానల్ ఆ సినిమాను మరోసారి టెలికాస్ట్ చెయ్యాలని చూస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లోనే తన దమ్ము చూపిస్తున్నాడ అనుకున్న ఎన్టీఆర్ నార్త్ ఇండియాలో కూడా దుమ్మురేగ్గొడుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles