మెగాస్టార్ కు ‘సుప్రీమ్’లో ఏం నచ్చాయంటే? | Chiranjeevi Watches Supreme Film

Chiranjeevi watches supreme film

Chiranjeevi Watched Supreme Movie, Supreme Movie Review, Supreme Rating, Supreme Tickets, Sai Dharam Tej Supreme Online Booking, Supreme Movie Talk, సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, సుప్రీమ్, Supreme Public Talk, Supreme Theaters list, Supreme Trailers, సినిమాలు, రాజకీయాలు, వార్తలు, తెలుగు, Supreme Videos, Supreme Posters, Sai Dharam Tej latest Stills, Raashi Khanna hot stills, Raashi Khanna latest stills, Raashi Khanna hot Videos, క్రీడలు, ఆట, హీరోయిన్లు, గరం గరం, గాసిప్స్, కథలు

Chiranjeevi Watches Supreme Film: Starring Sai Dharam Tej, Raashi Khanna, Music composed by Sai Kartheek, Directed by Anil Ravipudi and Produced by Dil Raju under the banner of Sri Venkateswara Creations. For More Details Visit Cinewishesh.com

మెగాస్టార్ కు ‘సుప్రీమ్’లో ఏం నచ్చాయంటే?

Posted: 05/05/2016 10:51 AM IST
Chiranjeevi watches supreme film

సాయిధరమ్ తేజ, రాశిఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘సుప్రీమ్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మాతగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ‘పటాస్’ ఫేం హీరోయిన్ శృతిసోది ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమాను మే 5న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

అయితే విడుదల రోజుకు ఒకరోజు ముందుగానే ‘సుప్రీమ్’ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక షో వేసారు. చిరంజీవి ఈ సినిమాను చూసి తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను మెచ్చుకున్నారు. అలాగే చిత్ర యూనిట్ కు చిరు శుభాకాంక్షలు తెలియజేసారు. సినిమా ఆద్యంతం బాగా అలరించిందని, అలాగే ‘అందం హిందోళం’ పాట రీమిక్స్ బాగా నచ్చిందని చిరు తెలిపినట్లుగా సమాచారం.

కమర్షియల్ లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ఎలా వుండబోతుందో తెలియనుంది. మరి ‘సుప్రీమ్’ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Supreme  Raashi khanna  

Other Articles

Today on Telugu Wishesh