సన్నీలియోన్ ఆ దుకాణం మూసేస్తోందట | Sunny Leone says bye to adult films

Sunny leone says bye to adult films

Sunny Leone bye to films, Sunny Leone hot videos, Sunny Leone upcoming films, Sunny Leone hot stills, Sunny Leone photoshoot 2016, Sunny Leone latest stills, Sunny Leone spicy videos, Sunny Leone stills, Sunny Leone bikini, Sunny Leone

Sunny Leone says bye to adult films: The fans of former adult star Sunny Leone have to start their day with a bad news. Sunny Leone hot stills, photoshoot, videos, gallery.

సన్నీలియోన్ ఆ దుకాణం మూసేస్తోందట

Posted: 05/04/2016 01:57 PM IST
Sunny leone says bye to adult films

పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఇటీవలే బాలీవుడ్ లో అడల్ట్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ తన అందాలను ప్రదర్శిస్తూ, కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడి అందాల ప్రదర్శనకు బాలీవుడ్ హాట్ ఐటెం భామలందరూ కూడా దుకాణాలు సర్దేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్నీలియోన్ వరుస అడల్ట్ సినిమాల్లో నటిస్తూ బిజీ భామగా మారిపోయింది. అలాంటి ఈ అమ్మడు ఇక సినిమాల్లో నటించనని సంచలన నిర్ణయం తీసుకుంది.

పోర్న్ స్టార్ గా వున్నప్పుడు మొత్తం తన అందాలను చూపించేసి... ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ అడల్ట్ సినిమాల్లో నటిస్తూ కొనసాగుతోంది. ఈ రెండింటికి అంత పెద్దగా తేడా ఏం లేదనే విధంగా సన్నీలియోన్ అందాల ఆరబోస్తుంది. పోర్న్ సినిమాలను వదిలేసుకున్నానని సన్నీలియోన్ ఎన్నిసార్లు చెప్పినా కూడా జనాలు నమ్మడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న అడల్ట్ చిత్రాలన్నీ కూడా పోర్న్ సినిమా తరహాలోనే వున్నాయి. దీంతో ఈ అడల్ట్ సినిమాలకు స్వస్తి పలకాలని సన్నీలియోన్ నిర్ణయించుకుంది.

తాజాగా సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇక మీదట అడల్ట్ సినిమాలు చేయదలచుకోలేదని, నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలలో నటించాలని, నటిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవాలని వుందని చెప్పుకొచ్చింది. కేవలం అడల్ట్ సినిమాలు చేసేకొద్ది ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతోంది.. కాబట్టి మాములు సినిమాల్లో నటించాలని వుందని.. అయితే ఒకవేళ మంచి కథ దొరికితే.. అందులో అందాల ప్రదర్శనకు అవకాశం వుంటే అప్పుడు ఆలోచిస్తానని సన్నీలియోన్ స్పష్టం చేసింది.

సన్నీలియోన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ... అంత పెద్దగా ఏం రిజల్ట్ వుండని బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఎందుకంటే సన్నీలియోన్ నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలే చేస్తే.. ఇక సన్నీని జనాలు మర్చిపోవడం ఖాయమని అర్థమవుతోంది. కాబట్టి.. సన్నీలియోన్ ఖచ్చితంగా తన ప్రతి సినిమాలో అందాల ప్రదర్శన ఎంత ఎక్కువ చేస్తే.. అంతగా ఈ అమ్మడికి మార్కెట్ వుంటుందని... లేకపోతే బాలీవుడ్ ఐటెం భామల నుంచి భారీ పోటీ ఏర్పడటం ఖాయమని సినీవర్గాల అంచనా. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  ONE NIGHT STAND  Hot Stills  

Other Articles