మళ్లీ ముద్దు... అయితే డబ్బు | nargis fakhri wants extra money for kissing

Nargis fakhri wants extra money for kissing

nargis fakhri wants extra remuneration, nargis fakhri comments on imran hashmi, nargis fakhri talks about liplock, nargis fakhri liplock, nargis fakhri hot videos, nargis fakhri in azhar, nargis fakhri azhar liplock, nargis fakhri hot stills, nargis fakhri stills

nargis fakhri wants extra money for kissing: Bollywood hot actress nargis fakhri comments on kissing hero imran hashmi about Azhar movie.

మళ్లీ ముద్దు... అయితే డబ్బు

Posted: 05/04/2016 09:52 AM IST
Nargis fakhri wants extra money for kissing

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఇటీవలే తన పెదాలతో హీరో ఇమ్రాన్ హష్మీ తెగ ఆడేసుకుని, పండగ చేసుకున్నాడని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నిర్మాతలకు నర్గీస్ పెద్ద షాక్ ఇస్తోంది. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అజార్’.

ఇమ్రాన్ హష్మీ టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ రెండవ భార్యగా నర్గీస్ ఫక్రీ నటిస్తుంది. అయితే ఇటీవలే ఈ సినిమాలోని కొన్ని కీలక ముద్దు సీన్ల గురించి నర్గీస్ మాట్లాడుతూ.. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో.. ‘సీన్ సరిగ్గా రాలేదంటూ’ ఇమ్రాన్ హష్మీ చాలా టేకులు తీసుకున్నాడని, అసలు ఇన్ని టేకులు ఎందుకు తీసుకుంటున్నారు. అసలు ఇది నిజంగా షూటింగేనా లేక కావాలని చేస్తున్నారా? అనే అనుమానం కూడా వచ్చిందని నర్గీస్ చెప్పుకొచ్చింది.

అయితే ఈ సీన్ కోసం ఇమ్రాన్ ఎక్కువ టేకులు తీసుకోవడంతో.. ఇష్టం లేకపోయినా కూడా ఇమ్రాన్ హష్మీకి సహకరించాల్సి వచ్చిందని, కానీ ఈ సీన్ లో ఇమ్రాన్ హష్మీ బాగా ఎంజాయ్ చేసి వుంటాడని నర్గీస్ సంచలన వ్యాఖ్యాలు చేసింది. అయితే ఈ సీన్లు సరిగ్గా రాలేవని దర్శకనిర్మాతలు మరోసారి రీషూట్ ప్లాన్ చేసారు. కానీ రీ షూట్ కు నర్గీస్ మాత్రం మరో రేటు పెట్టేసింది. ఎక్స్ ట్రా ముద్దులు కావాలంటే ఎక్స్ ట్రా డబ్బులు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెట్టిందట.

ఈ సినిమాలోని కొన్ని ముద్దు సీన్లు సరిగ్గా రాలేకపోవడంతో దర్శకనిర్మాతలు మరోసారి ఆ లిప్ లాక్ సీన్లను రీషూట్ కు ప్లాన్ చేస్తే.. నర్గీస్ మాత్రం మళ్లీ ముద్దులు కావాలంటే మరింత డబ్బులు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెట్టిందట. దీంతో ఏం చేయాలో తెలియక ఈ చిత్ర దర్శకనిర్మాతలు సతమతమవుతున్నారు. మరి సినిమా విడుదలయ్యాక ఆ ముద్దు సీన్లే హైలెట్ గా మారుతాయో ఏమో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nargis fakhri  imran hashmi  Azhar  

Other Articles

  • Shooting resumes chiranjeevi and charan back to the sets of acharya

    ఆచార్య షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టిన చిరు-చ‌ర‌ణ్‌

    Sep 16 | చారిత్రక నేపథ్య చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.... Read more

  • They are the second best in the world people should look at them and learn jagapathi babu

    నెట్టింట్లో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు పోస్టు

    Sep 16 | తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు శోబన్ బాబు తరువాత అంతటి రేంజ్ లో ఆకట్టుకున్న నటుడు జ‌గ‌ప‌తి బాబు అంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న కథలు.. ఫ్యామిలీ నేపథ్య చిత్రాలను ప్రేక్షకులు పెద్దగా... Read more

  • Cisf puts kareena kapoor and her entourage of nannies through security protocol at airport

    ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

    Sep 16 | బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్‌... Read more

  • Allu arjun had tiffin at road side hotel in gokavaram

    రోడ్డుపక్కన గుడిసె హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్..

    Sep 13 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ... Read more

  • Sekhar kammula s love story theatrical trailer with perfect chemistry filled with emotions

    యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

    Sep 13 | శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన అన్ని చిత్రాలు ప్రేమ, ఎమోషన్స్, కుబుంబాల బాధ్యత ఇలా అన్నీ సమాంతరంగా మేళమితమై వుంటాయి. అయితే తాజాగా నవయువ సామ్రాట్ నాగ చైతన్య, అల్లరిపిల్లగా ఫిదా చిత్రంలో... Read more

Today on Telugu Wishesh