మూడో ఇంట్లో ముగ్గురి రొమాన్స్ అదిరింది | Housefull 3 Trailer Released

Housefull 3 trailer released

Housefull 3 Trailer, Housefull 3 Movie updates, Housefull 3 stills, Housefull 3 movie stills, Housefull 3 movie posters, Akshay kumar Housefull 3, Jacqueline Fernandez hot stills, Nargis Fakhri hot stills, Lisa Haydon hot stills

Housefull 3 Trailer Released: The much awaited trailer for the biggest laugh riot of the year is here! Housefull 3 stars Akshay Kumar, Abhishek Bachchan, Riteish Deshmukh, Jacqueline Fernandez, Nargis Fakhri and Lisa Haydon.

మూడో ఇంట్లో ముగ్గురి రొమాన్స్ అదిరింది

Posted: 04/25/2016 10:59 AM IST
Housefull 3 trailer released

గతకొద్ది కాలంగా బాలీవుడ్ లో వరుసగా అడల్ట్ రొమాంటిక్ కామెడీ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో వస్తున్న మరో రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ ‘హౌస్ ఫుల్3’. బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్ లు ఇందులో హీరోలుగా నటిస్తున్నారు.

వీరికి జోడిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, లిసా హెడెన్ లు జతకట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో అడల్ట్ కామెడీ ఏమి లేకుండా చాలా నీట్ గా వుంది. రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇక ఈ ముగ్గురు భామలు తమ అందచందాలను బాగానే ఆరబోసినట్లుగా కనిపిస్తోంది.

సాజిద్ ఫర్హాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సునీల్.ఎ.లుల్లా, సాజిద్ నడియడ్ వాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Housefull 3  Akshay Kumar  Jacqueline Fernandez  Nargis Fakhri  

Other Articles