Vijay | Polisodu | Title Changed | Police | Theri

Vijay theri as police

Vijay Polisodu Title Changed, Vijay theri as Police, Vijay Polisodu as Police, Vijay as Police, Vijay Police release date, Vijay Police trailer, Vijay Police songs, Vijay Police stills, Vijay Police posters

Vijay Theri as Police: Ilayathalapathy Vijay latest film theri will be relase on 15 April. Telugu version title changed as Police.

‘పోలీస్’గా వస్తున్న విజయ్ పోలీసోడు

Posted: 04/14/2016 03:08 PM IST
Vijay theri as police

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రానికి తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ ను అనుకున్న విషయం తెలిసిందే. తేరి చిత్రానికి పోలీసోడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుంది అని నిర్ణయించింది నిర్మాత కలయిపులి ఎస్ థాను. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగు లో కేవలం విడుదల మాత్రమే చేస్తున్నారు.

అయితే, కొన్ని పోలీస్ సంఘాలు దిల్ రాజు గారిని కలిసి, ఈ టైటిల్ పై అభ్యంతరం తెలపటం తో, అయన ఈ విషయాన్నీ నిర్మాత కలయిపులి ఎస్ థాను కు వివరించారు. ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అనే ఉద్దేశం తో ఈ టైటిల్ ను పోలీస్ గా మరుస్తున్నట్టు ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్న దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్ 15 న తెలుగు రాష్ట్రాలలో "పోలీస్" పేరు తో గ్రాండ్ గా విడుదల అవుతుంది. .

ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ ను ఇచ్చింది. భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు. విజయ్, సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్; ఎడిటర్ - అన్తోనీ రుబెన్; సంగీతం - జి.వి. ప్రకాష్ కుమార్; ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - సతీష్; సహా నిర్మాతలు - శిరీష్, లక్ష్మణ్; నిర్మాతలు - రాజు, కలైపులి ఎస్.థాను; దర్శకత్వం - స్క్రీన్ ప్లే - అట్లి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Police  Theri  Polisodu  Songs  Trailers  

Other Articles