Trivikram | A Aa | Ugadi Poster | Nitin | Samantha | Anupama Parameswaran

Trivikram a aa teaser

Nithiin A Aa Teaser, Nithiin A Aa Poster, Trivikram A Aa Movie Release Date, Trivikram A Aa Movie news, Trivikram A Aa Movie updates, Trivikram A Aa Movie logo, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha, Anupama Parameswaran stills, Anupama Parameswaran

Trivikram A Aa Teaser: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

నితిన్, సమంతల ‘అఆ’ ఫస్ట్ లుక్ టీజర్ అదుర్స్

Posted: 04/13/2016 05:57 PM IST
Trivikram a aa teaser

‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అ ఆ’. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ట్యాగ్ లైన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ చాలా బాగుంది. నితిన్, సమంతల లుక్స్ పరంగా చాలా బాగున్నారు. అసలు సినిమా కథ ఎలా వుండబోతుందో అర్థం కాకుండా వుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. తొలిసారిగా త్రివిక్రమ్ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  Nithiin  A Aa  Teaser  Samantha  Anupama Parameswaran  

Other Articles