Sultan | Teaser | Salman Khan | Anushka Sharma

Salman khan sultan teaser

Sultan Official Teaser, Sultan posters, Sultan first look, Sultan movie details, Sultan stills, Sultan, Salman khan stills, Salman khan movie updates, Salman khan

Sultan Official Teaser: Wrestling is not a sport. It’s about fighting what lies within. Salman khan and Anushka sharma acts in lead roles.

దుమ్మురేపుతున్న ‘సుల్తాన్’ టీజర్

Posted: 04/13/2016 09:25 AM IST
Salman khan sultan teaser

‘భజరంగీ భయిజాన్’ చిత్రంతో రికార్డుల మోత మోగించిన తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుల్తాన్’. ‘‘Wrestling is not a sport. Its about fighting what lies within’’ అనే కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ను నిన్న విడుదల చేసారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

ఇప్పటికే ఈ టీజర్ 3,010,057 మంది వీక్షించారు. ఈ ఒక్క టీజర్ తో ఈ సినిమాపై వున్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హర్యాణకు చెందిన ఓ రెజ్లర్ నిజ జీవితగాధగా రూపొందుతోంది. ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారిగా సల్మాన్ సరసన అనుష్క శర్మ జోడి కడుతోంది. భారీ అంచనాతో రూపొందుతున్న ‘సుల్తాన్’ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Salman khan  Sultan  Teaser  Anushka sharma  stills  

Other Articles