Zarine Khan | angry | body shapes | Hot stills

Zarine khan fires on her body shapes

Zarine Khan angry on her body, Zarine Khan angry on body shapes, Zarine Khan body, Zarine Khan fired, Zarine Khan hot body, Zarine Khan body shapes, Zarine Khan hot stills

Zarine Khan fires on her body shapes: Bollywood hot actress Zarine Khan is winning admiration for an inspiring post on Instagram in which she reveals that she struggled with her weight and being bodyshamed.

తన బాడీ కొలతలపై ఆగ్రహించిన జరైన్ ఖాన్

Posted: 04/06/2016 10:13 AM IST
Zarine khan fires on her body shapes

గతకొద్ది కాలంగా బాలీవుడ్ బ్యూటీ జరైన్ ఖాన్ కు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తన శరీరాకృతిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు చాలా లావుగా అయ్యిందని, బికినీ డ్రెస్సుల్లో జరైన్ ఖాన్ బాడీ సెట్ అవ్వదని, అందుకే ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు తగ్గిపోయాయంటూ సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈ విమర్శలకు విసుగెత్తిపోయి, చిర్రెత్తుకొచ్చిన జరైన్ ఖాన్ ఎట్టకేలకు ఈ వార్తలకు స్పందించింది. తన భాధను తెలియజేయడానికి ‘ఇన్ స్టాగ్రామ్’ను ఎంచుకుంది. ఈ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన స్కూల్ డేస్ మరియు ఇంటర్ చదివే రోజుల్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ‘నా శరీరం నా ఇష్టం. నేను ఎలా వుండాలో చెప్పేందుకు మీరెవరు. ఎవరి సమస్యలు వారికి వుంటాయి’ అంటూ ఈ ఫోటోలను పోస్ట్ చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

అలాగే జరైన్ ఖాన్... ఇప్పటికే చాలా కేజీలు తగ్గాను. అయినా ఇంకా సన్నబడాలి, మెరుపుతీగలా తయ్యారవ్వాలంటే నావల్ల కాదు. ఒకసారి నా ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతోంది. వైట్ డ్రెస్ లో వుంది 9వ తరగతిలో, పింక్ డ్రెస్ లో వుంది ఇంటర్ చదువుతున్నప్పటిది... అప్పటికి ఇప్పటికీ నన్ను నేను ఎలా మలుచుకున్నాననో, ఆ భాధలు నాకు తెలుసు. ఇక నేను ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ తన బాధను వ్యక్తం చేసింది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zarine Khan  Body shapes  Angry  hot stills  

Other Articles