Chiranjeevi | Sreeja | Kalyan | wedding reception | Stills

Sreeja wedding reception stills

Celebrities at Sreeja wedding reception, Sreeja wedding reception, Sreeja wedding reception stills, Sreeja reception stills, Sreeja wedding reception gallery, Sreeja wedding reception photos, Sreeja wedding reception pics, Sreeja reception photos

Sreeja wedding reception stills: Megastar Chiranjeevi younger daughter sreeja wedding reception updates, details, stills, gallery.

శ్రీజ-కళ్యాణ్ ల రిసెప్షన్ వేడుకలో ప్రముఖుల సందడి

Posted: 04/01/2016 11:22 AM IST
Sreeja wedding reception stills

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం కళ్యాణ్ తో మార్చి 28న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుక మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే నిన్న(మార్చి 31) హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో రెసెప్షన్ పార్టీని చాలా గ్రాండ్ గా ఏర్పాటుచేసారు.

ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా విచ్చేసి, సందడి చేసారు. అలాగే ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ అతిథులను దగ్గరుండి మరి ఆహ్వానించారు. ఈ రిసెప్షన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం అందిస్తున్నాం... మీరు చూసి ఆనందించండి.

click here Sreeja wedding reception stills

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Sreeja  wedding reception  stills  

Other Articles