బాహుబలికి నేషనల్ బెస్ట్ పిలింగా అవార్డు దక్కింది. అందుకుగాను అందరూ కూడా బాహుబలి టీంకు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా సైట్లైన ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా తమ గ్రీటింగ్ ను తెలిపారు. కాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అవును బాహుబలికి నేషనల్ బెస్ట్ ఫిలింగా అవార్డు వచ్చిన సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. అయితే ఆయన ప్రభాస్ కు సంబందించిన ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
Kudos to Team Bahubali on winning the national award @ssrajamouli @RanaDaggubati @Shobu_ @tamannaahspeaks
— KTR (@KTRTRS) 29 March 2016
P.s:Rana, Get Prabhas on Twitter
Thank you so much.... hahaha yes will do. https://t.co/WURvMW8Yyf
— Rana Daggubati (@RanaDaggubati) 29 March 2016
ఇంతకీ కేటీఆర్ ఏమని ట్వీట్ చేశాడంటే... రాణా.. ప్రభాస్ ను కూడా ట్విట్టర్ లోకి తీసుకురా అనిజ ఈ విధంగా కేటీఆర్ చేసిన ట్వీట్ కి ధ్యాంక్స్ చెప్పిన రాణా.. తప్పకుండా ప్రభాస్ ను ట్విట్టర్ లోకి తీసుకువస్తానని రిప్లై ఇచ్చాడు. గతంలో రాజమౌళి చొరవతో ప్రభాస్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ ని ఓపెన్ చేశాడు మరి ఈ సారి కేటీఆర్ రిక్వెస్ట్ తో ట్విట్టర్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేస్తాడో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more