Poonam Pandey, virat kohli, Hot stills, Tweets, T20 updates

Poonam pandey special gift to virat kohli

Poonam Pandey gift to team india, Poonam Pandey latest tweets, Poonam Pandey tweets, Poonam Pandey latest updates, Poonam Pandey movies, Poonam Pandey hot videos, Poonam Pandey semi nude stills

Poonam Pandey special gift to virat kohli: Bollywood item girl Poonam Pandey tweets about holi day Special offer.

విరాట్ కోహ్లికు పూనమ్ పాండే స్పెషల్ స్పైసీ గిఫ్ట్

Posted: 03/28/2016 10:15 AM IST
Poonam pandey special gift to virat kohli

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో తాను జరిపిన రహస్య శృంగారాల గురించి మాట్లాడుతూ అర్షిఖాన్ అనే మోడల్ గతకొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్-ఇండియా క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయినందుకు క్వాండిల్ బాలోక్ అనే హాట్ భామ తెగ భాధపడుతూ.. పాకిస్థాన్ క్రికెట్ టీంపై గరం గరం అయ్యింది. కానీ ఈ మ్యాచ్ లు జరగడానికి ముందు వీరంతా గరం గరం ఆఫర్లు ఇచ్చారు.

కానీ తాజాగా ఇండియా గెలిచినందుకు బాలీవుడ్ ఐటెం హీరోయిన్ పూనమ్ పాండే తన ఎద అందాలను గిఫ్ట్ గా ప్రకటించింది. నిన్న జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా క్రికెట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఇందులో విరాట్ కోహ్లి తన దూకుడును ప్రదర్శించి, మ్యాచ్ విజయానికి కారకుడయ్యాడు. అలాంటి విరాట్ కోహ్లి ఆటతీరుకు పూనమ్ పాండే తెగ సంబరపడిపోయి.. తన ఎద అందాలను ప్రత్యేకంగా విరాట్ కు గిఫ్ట్ గా ప్రకటించింది.

అలాగే టీమిండియా ఆటతీరును పూనమ్ పాండే ప్రశంసించింది. ఇలా ప్రతి సంధర్భానికి తన ఎద అందాలను చూపిస్తూ.. అంకితమిస్తూ వెళ్తున్న పూనమ్ పాండే... భవిష్యత్తులో ఇంకేమి అంకితమిస్తుందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  virat kohli  tweets  hot stills  

Other Articles